పాకిస్థానీని అవ్వడం వల్ల తీవ్ర అవమానాలకు గురి అవుతున్నాను – సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ సినీనటి

Share the Post
#Bharatjago : పాకిస్థాన్ తీవ్రవాద దేశంగా ముద్ర పడటంతొ, పాకిస్థాన్ పౌరులతొ పాటు పాకిస్థాని సెలబ్రిటీలకు కూడా ఇతర దేశాలలొ ఇబ్బందులు తప్పడం లేదు ……….. తాను పాకిస్థానీని అవ్వడం వలన ప్రపంచంలొ ఏక్కడికి వెళ్ళినా అవమానాలు ఏదుర్కొంటున్నానని ఇటీవల పాకిస్థాన్ సినీనటి “సాబా ఖమర్” తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నీమద్య ఒక టివి చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలొ మాట్లాడుతూ “సాబా ఖమర్” కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఏ దేశమైనా వెళ్ళినప్పుడు తన పాకిస్థానీ పాస్ పొర్టు చూసి, తనను మాత్రమే ఏక్కువ సేపు చెకింగ్ చేస్తూ, అవమానించే వారని తెలియజేశారు.
.
 
ఈ మద్య  కాలంలొ  “హింది మీడియం” అనే బాలిఉడ్ సినిమాలొ ఇర్ఫాన్ ఖాన్ సరసన  హిరొయిన్ గా  సాబా ఖమర్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ సంధర్బంగా,  సినిమా యూనిట్ తొ కలిసి జార్జియా వెళ్ళినప్పుడు, యూనిట్ లొ ఉన్నవాళ్లందరూ భారతీయులు కావడంతొ వారిని ఏటువంటి చెకింగ్ చేయకుండా ఏయిర్ పొర్టు లొకి అనుమతించిన అధికారులు, తన పాస్ పొర్టు చూసి నేను పాకిస్థాని అన్న ఒక్క కారణంతొ, తనను మాత్రమే ఆపి రకరకాల ప్రశ్నలు చేసి, చాలా సేపు విచారణ చేశారని బొరున విలపించారు.
.
.
ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ దాదాపు అనీ దేశాలలొ తనతొ సహా పాకిస్థానీలందరూ ఇటువంటి అవమానాలనే ఏదుర్కొంటున్నారని , ప్రపంచంలొ పాకిస్థానీలకు ఎంత విలువ ఉందొ తనకు ఇప్పుడు అర్ధమవుతుందని ఆమె అవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలొ మన పరిస్తితి ఏమిటొ, మనకున్న విలువ ఏమిటొ ఇప్పటికైనా పాలకులు గుర్తించాలని ఆమె ఈ సంధర్బంగా తెలియజేశారు.
.

4 thoughts on “పాకిస్థానీని అవ్వడం వల్ల తీవ్ర అవమానాలకు గురి అవుతున్నాను – సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ సినీనటి

 • January 19, 2018 at 12:44 am
  Permalink

  Any Nation should make it ‘s people feel proud of one ‘s Nationality. It is very shameful to feel guilty about one ‘s Nationality.

  Reply
 • January 19, 2018 at 1:35 am
  Permalink

  Yes correct sabha umar, your proud, prejudice reason for this stage, your nation depend demolish another nation, create & improve & product terrorists & terrorism training

  Reply
 • January 19, 2018 at 7:40 am
  Permalink

  Ya !! that bad experence and her feeling if changes come in pak.. Well and good.. This way pak youth understand wisely..not to supourt this stypes Terrorisme …more over Govt has to take such steps… World moving fast and more devolopment.. If they missed out.. Next Generation also spolie ..

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!