సుఖొయ్-30 యుధ విమానంలొ ప్రయాణించి రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్

Share the Post
#Bharatjago : సుఖొయ్ యుధ విమానంలొ ప్రయాణించిన తొలి మహిళా రక్షణ మంత్రిగా భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రికార్డు సృష్టించారు. జోధ్‌పూర్ లొని ఎయిర్‌బేస్ నుంచి సీతారామన్ గారు సుఖోయ్‌లో-30 MKI యుధ విమానంలొ ప్రయాణించారు. దాదాపు 30 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ గారు సుఖొయ్-30 లొ విహరించడం విశేషం. కాగా ఈ యుధ విమానాలు పనితీరును, వాటి శక్తి సామర్ధ్యాల గురించి తెలుసుకొవడానికి సితారామన్ గారు స్వయంగా సుఖొయ్ లొ ప్రయాణించినట్టు రక్షణశాఖా వర్గాలు తెలిపాయి.
.
 
 
 
రక్షణ మంత్రిగా భాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుండి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్న సీతారామన్ గారు, ప్రతి రొజు, ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫొర్స్ లకు చెందిన జనరల్స్ తొ మాట్లాడుతూ రక్షణ శాఖలొ ఉన్న సమస్యలను పరిస్కరించడానికి కృషి చేస్తున్నారు. ప్రతి రొజూ కనీసం రెండు మిలటరీ బేస్ లను లేదా ఆయుధాలపనితీరును పరీక్షిస్తూ, ఏప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుండటం విశేషం.
.
.
కాగా  అణ్వాయుధ సామర్ధ్యం ఉన్న ఈ సుఖొయ్ ఫైటర్లే, ఇండియన్ ఏయిర్ ఫొర్స్ కు ప్రధాన బలం  . ఇవి భారతదేశపు  Frontline Combat  Fighters
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!