వందలమంది భారతీయులను చంపిన తీవ్రవాదులకు క్షమభిక్ష ప్రసాదించమని వేడుకుంటున్న దౌర్భాగ్యులకు ఈ పొస్టు అంకితం

Share the Post
#Bharatjago :  2006, జూన్ 25 ఉదయం ఐదు గంటలకు వందల మంది పాలస్తీనా కు చెందిన హమాస్ తీవ్రవాదులు రాకెట్ లాంచెర్లతొ, గ్రైనేడ్ల తొ పాలస్తీనా కు చెందిన గాజా భూభాగం నుండి 300 మీటర్లు ఇజ్రాయిల్ భూభాగంలొకి చొచ్చుకు వచ్చి, అక్కడ ఉన ఇజ్రాయిల్ Out Post పై దాడి చేశారు. అత్యంత శక్తివంతంగా తయారుచేయబడిన ఇజ్రాయిల్ Out Post తలుపులను రాకెట్ లాంచెర్లు, శక్తివంతమైన గ్రైనేడ్లను ఉపయోగించి బద్దలు కొట్టి మరీ చేసిన దాడిలొ అందులొ ఉన్న ముగ్గురు ఇజ్రాయిల్ సైనికులను మరణించగా, గిలాద్ షాహిత్ అనే మరొక ఇజ్రాయిల్ సైనికుడిని ప్రాణాలతొ పట్టుకుని, అతడిని తీసుకుని వెంటనే అక్కడి నుండి పారిపొయారు.
 
ఈ సంఘటన జరిగిన వెంటనే దూసుకు వచ్చిన ఇజ్రాయిల్ ఆర్మీ పారిపొతున్న కొంత మంది తీవ్రవాదులను చంపగలిగారు, కాని అది వేరే దేశం కావడంతొ కిడ్నాప్ అయిన తమ సైనికుని జాడ కనిపెట్టలేక పొయారు. ఈ సంఘటనతొ రగిలిపొయిన ఇజ్రాయిల్ పెద్ద ఏత్తున పాలస్తీనా పై దాడులు ప్రారంభించారు, విచక్షణా రహితంగా విరుచుకు పడ్దారు. ఈ దాడులలొ అనేక మంది హమాస్ తీవ్రవాదులతొ పాటు, సామాన్య పౌరులు కూడా మరణించారు. ఈ దాడులతొ బెదిరిపొయిన హమాస్ తీవ్రవాద సంస్థ, ఇజ్రాయిల్ తొ ఒప్పందం కుదుర్చుకొవడానికి రెడీ అయింది..
.
 
ఈ సంఘటన జరిగిన వెంటనే దూసుకు వచ్చిన ఇజ్రాయిల్ ఆర్మీ పారిపొతున్న కొంత మంది తీవ్రవాదులను చంపగలిగారు, కాని అది వేరే దేశం కావడంతొ కిడ్నాప్ అయిన తమ సైనికుని జాడ కనిపెట్టలేక పొయారు. ఈ సంఘటనతొ రగిలిపొయిన ఇజ్రాయిల్ పెద్ద ఏత్తున పాలస్తీనా పై దాడులు ప్రారంభించారు, విచక్షణా రహితంగా విరుచుకు పడ్దారు. ఈ దాడులలొ అనేక మంది హమాస్ తీవ్రవాదులతొ పాటు, సామాన్య పౌరులు కూడా మరణించారు. ఈ దాడులతొ బెదిరిపొయిన హమాస్ తీవ్రవాద సంస్థ, ఇజ్రాయిల్ తొ ఒప్పందం కుదుర్చుకొవడానికి రెడీ అయింది.
 
ఇజ్రాయిల్ ఆధీనంలొ ఉన్న 1027 మంది పాలస్తీనా ఖైదీలను వదిలేస్తే, తమ ఆధీనంలొ ఉన్న ఇజ్రాయిల్ సైనికుడు “గిలాద్ షాహిత్” ను ప్రాణాలతొ అప్పగిస్థామని హమాస్, ఇజ్రాయిల్ కు తమ వర్తమానాన్ని పంపింది. అయితే ఇజ్రాయిల్ ఇందుకు అంగీకరించలేదు. (ఏందుకంటే ఆ ఖైదీలలొ అనేకమంది ఇజ్రాయిలీలను పొట్టంపెట్టుకున్నవారు, 276 మంది యావాజ్జీవ కారాగార శిక్ష విధించబడినవారున్నారు). అయితే ఈ విషయం గురించి ఇజ్రాయిల్ వ్యాప్తంగా పెద్ద ఏత్తున బహిరంగ చర్చలు జరిగాయి. మొత్తంగా ఈ ఓప్పందానికి ఇజ్రాయిల్ ప్రజలు మద్దత్తు తెలిపారు. తమకు పాలస్తీనా ఖైదీల కన్నా తొటి ఇజ్రాయిలీ సైనికుడే ముఖ్యమని పెద్ద ఏత్తున ర్యాలీలు జరిపి ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు.
 
దీనితొ ఈ ఒప్పందానికి అంగీకరించిన ఇజ్రాయిల్, 1027 మంది ఖైదీలను విడుదల చేయడానికి సిధమమైంది. ఈ ఓప్పందానికి ఈజిప్టు, జర్మనీలు మద్య వర్తిత్వం చేశాయి. తమ ఒక్క సైనికుని కొసం, కరడుగట్టిన తీవ్రవాదులతొ సహా 1027 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయిల్ రెండు విడతలుగా విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం హమాస్, ఇజ్రాయిల్ సైనికుడిని ఈజిప్ట్ కు అప్పగించింది. మొత్తంగా ఐదు సంవత్సరాల నాలుగు నెలలపాటు బంధీగా ఉన్న గిలాద్ షాహిత్ అక్టొబర్ 18 న ఇజ్రాయిల్ చేరుకున్నారు.
.
 
కేవలం ఒకేఒక్క సైనికుని ప్రాణాల కొసం ఇజ్రాయిల్ ఇంత చేస్తే, వేల మంది భారతీయుల ప్రాణాలు తీస్తూ, ఏకంగా దేశాన్ని నాశనం చేద్దామని చూస్తున్న తీవ్రవాదులను, వారికి సహాయం చేసేవారిపై భారత్ ఏన్ని చర్యలు చేపట్టాలి ……???
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!