జాతీయ మానవహక్కుల కమీషన్ కు దిమ్మతిరిగే సమాధాన మిచ్చిన యోగి ఆధిత్యనాధ్

Share the Post
#Bharatjago :  గత ప్రభుత్వాల చలవతొ ఉత్తరప్రదేశ్ లొ విపరీతంగా క్రిమినల్స్, గ్యాంగస్టర్లు, మాఫియా ముఠాలు పుట్టగొడుగుల్లా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ కిడ్నాపులు, అత్యాచారాలు, హత్యలు అనేవి అతి సాధారణ విషయం. దీనితొ ఉత్తరప్రదేశ్ క్రైం రేట్ లొ దూసుకు పొయింది. పైగా ఈ గ్యాంగస్టర్లకు, మాఫియా ముఠాలకు పొలీసుల అండదండలు ఉండటంతొ ఈ ముఠాలు ఇంకా చెలరేగిపొయాయి. దీనితొ కేవలం నూటికి పది సంఘటనలు మాత్రమే పొలీస్ కేసులుగా రిజిస్టరయ్యేవి.
 
అయితే యోగి ఆదిత్యనాధ్ వచ్చిన దగ్గరనుండి పొలీసు వ్యవస్థలొ పెద్ద ఏత్తున మార్పులు, చేర్పులు చేసి, ఖటిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత నిజాయితీపరునిగా పేరున్న “ఓం ప్రకాష్ సింగ్” ను ఉత్తరప్రదేశ్ Police DGP గా నియమించిన యోగి గారు, శాంతిభద్రతల విషయంలొ నిర్దేశిత లక్ష్యాలను ఉత్తరప్రదేశ్ పొలీసులకు అప్పగించారు.
 
అంతే ఇక వేట మొదలైంది. ఇటు పొలీసులకు లొంగిపొకుండా, అటు హత్యలు, కిడ్నాపులు, మానభంగాలు చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ పొలీసులు విరుచుకు పడ్డారు. గత పది నెలలలొ ఇంతవరకు 921 Encounters జరిగాయి. వీటిలొ 33 మంది Top Level గ్యాంగస్టర్లు మరణించారు.
 
అయితే ఉత్తరప్రదేశ్ లొ గ్యాంగస్టర్లు, మాఫియా ముఠాలపై జరుగుతున్న Encounter లపై సంజాయిషీ కొరుతూ కేంద్ర మానవహక్కుల కమీషన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నొటీసుల మిద నొటీసులు పంపింది.
 
ఆ నొటీసులు చదివిన ఊత్తరప్రదేశ్ ప్రభుత్వం వాటిని చెత్త బుట్టలొ పడేసి, 72 గంటలలొ మరొక ఏడు Encounter లు చేసి గట్టి సమాధాన మిచింది. మా Stand ఇది అని నేరుగా మానవహక్కుల కమీషన్ కు చెప్పకనే చెప్పింది. గ్యాంగస్టర్లు, క్రిమినల్స్ చేతిలొ చనిపొయిన సామాన్య ప్రజలకు కూడా మానవ హక్కులు వర్తిస్థాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
 
కాగా ఇంతవరకు జాతీయ మానవహక్కుల కమీషన్, యోగి ప్రభుత్వానికి ఏకంగా తొమ్మిది నొటీసులు పంపింది.
.

5 thoughts on “జాతీయ మానవహక్కుల కమీషన్ కు దిమ్మతిరిగే సమాధాన మిచ్చిన యోగి ఆధిత్యనాధ్

 • January 16, 2018 at 10:27 am
  Permalink

  అసలు మానవహక్కుల సంస్థకు మానవహక్కుల గురించి తెలుసా, మానవ హక్కులు ఏవ్వరికి ఉంటాయి, గ్యాంగ్ స్టార్స్, కిడ్నపర్స్ ప్రజలను చంపినపుడు, పోలిసులు పాత ప్రభుత్వం కేసులు బుక్ చేయనపుడు గుర్తుకురాని మానవహక్కులు ఇప్పుడు యోగి అదిత్యానాధ్ ప్రభుత్వం భాధితులకు న్యాయం చేయడానికి, నేరచరిత్రను అపడానకి నేరస్తులను కట్టడి చేయడానికి ఇంతకన్న సరైనా దారి లేదు

  Reply
  • January 16, 2018 at 12:03 pm
   Permalink

   Weldon CM ji – SATYAMEVA JAYATHE

   Reply
 • January 16, 2018 at 12:04 pm
  Permalink

  WELDON CM JI – SATYAMEVA JAYATHE.

  Reply
 • January 16, 2018 at 4:07 pm
  Permalink

  ప్రతి రాష్ట్రంలో ప్రతి యొక్క ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటే ప్రజలు హ్యాపీ గా ఉండటమే కాకుండ ప్రభుత్వం పై రాజ్యాంగం పై నమ్మకం కలుగుతుంది, కానీ ఇప్పుడున్నది అంతా అవినీతి దీన్ని రూపు మాపాలంటే ప్రజల్లో చైతన్యం కావాలి, రావాలి.

  Reply
 • February 22, 2018 at 6:33 am
  Permalink

  1st encounter the human rights fellows in INDIA.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!