ఇజ్రాయిల్ ప్రధాని మాటలను బట్టి చూస్తే, పాకిస్థాన్ కు రొజులు దగ్గర పడ్దాయా !!!

Share the Post
#Bharatjago : ఆరు రొజుల పర్యటనలొ భాగంగా భారత్ వచ్చిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహ్ నిన్న ప్రధాని నరేంద్రమోది తొ కలిసి అనేక విభాగాలలొ తొమ్మిది ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సంధర్బంగా భారత ప్రధాని తొ కలిసి సమ్యుక్త మీడియా సమావేశంలొ పాల్గొన్న బెంజిమెన్ నెతన్యూహ్, 2008 ముంబాయి దాడుల గురించి మాట్లాడుతూ
 
అత్యంత భయంకరమైన, ఘొరమైన 2008_ముంబాయి దాడులను మేము ఏప్పటికీ మరచిపొము. ఈ విషయంలొ రాజిపడేది లేదు, ఖచితంగా తిరిగి పొరాడుతాము” అంటూ బలంగా తన భావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముంబయి దాడులలొ, దాడులకు గురయిన చాబాద్ హౌస్ కు  ఈ పర్యటనలొ అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు.
 
అసలు 2008_ముంబాయి దాడులకు, ఇజ్రాయిల్ కు సంబందం ఏమిటి
 
2008_ముంబాయి దాడులలొ తీవ్రవాదులు ప్రధానంగా ఇజ్రాయిలీ యూదులు, తమ మతపరమైన అచారాలను పాటించేందుకు, ఇజ్రాయిలీ పౌరుల కొసం నిర్వహిస్తున్న చాబాద్ హౌస్ పై దాడిచేసి, ఆ హౌస్ ను నిర్వహిస్తున్న గావ్రియేళ్, రివకా హాల్ట్జబర్గ్ లతొ సహా ఆ హౌస్ లొ ఉన్న మొత్తం ఆరుగురిని కాల్చిచంపారు (ఈ దాడిలొ చాబాద్ హౌస్ నుండి మోషె తొ సహా  తొమ్మిది మంది రక్షించ బడ్డారు). వీరు కేవలం ఇజ్రాయిలీలు, యూదులు అన్న కారణంతొనే తీవ్రవాదులు చాబాద్ హౌస్ ను టార్గెట్ చేశారు.
.
 
అప్పటి నుండి ప్రతీకారం కొసం ఏదురు చూస్తున్న ఇజ్రాయిల్ కు 2014 లొ మోది ప్రభుత్వం రావడం ఇజ్రాయిల్ కు మంచి అవకాశం లభించినట్లయింది. ఆరు నెలల క్రితం మొది గారి చారిత్రాత్మక ఇజ్రాయిల్ పర్యటన సంధర్బంగా ఇరు దేశాల మద్య జరిగిన ఓప్పందాలతొ పాటు, నిన్న కూడా రెండు దేశాల మధ్య సైబర్ సెక్యురిటీతొ పాటు, కౌంటర్ టెర్రరిజం, డిఫెన్స్ రంగాలలొ ఓప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ప్రకారం ఇక నుండి ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW తొ కలిసి పనిచేయనుంది. ఇది చాలు ఇజ్రాయిల్ కు పాకిస్థాన్ ను దెబ్బ కొట్టడానికి. Anti terrorist operations లొ ఇజ్రాయిల్ కు ఉన్నంత అనుభవం ప్రపంచంలొ మరే దేశానికి లేదు.
 
దాదాపు నాలుగు దశాబ్దాల కాలం నుండి పాకిస్థాన్ ను మింగేయడానికి ఇజ్రాయిల్ ఆకలితొ ఉన్న పులిలా ఏదురు చూస్తుంది. అయితే మొన్నటి వరకు ఏ భారత ప్రభుత్వం ఇజ్రాయిల్ కు సహకరించలేదు. కాని ఇప్పుడు ఆ సమస్య లేదు. దీనికి తొడు ఈ మద్య కాలంలొ ఇజ్రాయిల్_పాకిస్థాన్ దేశాల మద్య విబేదాలు మరల భగ్గుమన్నాయి.
 
బెంజిమెన్ నెతన్యూహ్ ఈ పర్యటనలొ ముంబాయి దాడులకు గురయిన యూదుల చాబాజ్ హౌస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చారు. ప్రత్యేకంగా ఒక పూటను ఇందుకొసం కేటాయించనున్నారు. అంతే కాకుండా, ఈ చాబాజ్ హౌస్ ను నిర్వహిస్తూ, తీవ్రవాదుల దాడిలొ చనిపొయిన గావ్రియేల్, రివకా హొల్ట్జబర్గ్ దంపతుల కుమారుడు మొషె ను కూడా ప్రత్యేకంగా ఈ టూర్ కు పిలిపించారంటే ఈ సంఘటనకు ఇజ్రాయిల్ ఏంత ప్రాదాన్యత నిస్తుందొ అర్ధం చేసుకొవచ్చు.  ప్రధానంగా   నరేంద్రమోది గారి ఇజ్రాయిల్ పర్యటన దగ్గరి నుండి పాకిస్థాన్ భయపడుతున్న సంగతి తెలిసిందే.
.
.

3 thoughts on “ఇజ్రాయిల్ ప్రధాని మాటలను బట్టి చూస్తే, పాకిస్థాన్ కు రొజులు దగ్గర పడ్దాయా !!!

 • January 16, 2018 at 12:21 pm
  Permalink

  abba abba chadhuvuthuntene kadupu nindhi poindhi paakisthanki rojulu dhaggara paddai i am so happy

  Reply
  • January 16, 2018 at 2:53 pm
   Permalink

   Sir bagaaa chepparu.

   Reply
 • January 24, 2018 at 8:47 am
  Permalink

  Yes I’m happy to say that Pakistan days count start. It’s is now Show time.with
  Iserial agency Musadh n wit Indian agency Raw will Finish pakistan. Very Soonliy

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!