WOW : ఇజ్రాయిల్ ప్రధాని చెప్పిన మాటలు వింటే బహుశా కొన్ని పార్టీలకు నిద్రపట్టకపొవచ్చు

Share the Post
#Bharatjago : తన ఆరు రొజుల భారత పర్యటనలొ భాగంగా నిన్న భారత్ చేరుకున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహ్, ఈ రొజు తన ప్రతినిధి బృందంతొ కలిసి, భారత ప్రధాని నరేంద్రమోది బృందంతొ హైదారాబాద్ హౌస్ లొ సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా రెండు దేశాల మద్య సైబర్ సెక్యురిటీ తొ సహా మొత్తం తొమ్మిది ఓప్పందాలు జరిగాయి. ఈ సంధర్బంగా నరేంద్రమోది తొ కలిసి మీడియా సమావేశంలొ పాల్గొన్న బెంజిమెన్ నెతన్యూహ్, భారత ప్రధాని గురించి మాట్లాడుతూ
 
నరేంద్రమోది, మీరు విప్లవాత్మకమైనా నాయకులు. మీలాగే దేశాన్ని కూడా విప్లవాత్మకంగా మార్చి వేశారు. భారతదేశాన్ని భవిష్యత్తులొ ముందుకు దూకేలా చేయగలిగారు. ఒక భారతీయ దేశాధినేతగా మొట్టమొదట, మీరు ఇజ్రాయిల్ లొ పర్యటించడం ఒక భూకంపం లాంటిది. మీ పర్యటన వలన ఇజ్రాయిలీలందరూ ఏంతొ ఉద్వేగభరితానికి లొనయ్యారు. మీ ఇజ్రాయిల్ పర్యటన ఒక పెద్ద ఉత్సవం లాంటిది. కొన్ని దేశాలలొ వలె, ఈ దేశంలొ ఏప్పుడూ యూదులుకు వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మిస్టర్ నరేంద్ర, మీరు ఏప్పుడైనా నాతొ కలిసి యోగా చేయాలనుకుంటే, వెంటనే నాకు ఫొన్ చేయండి, అది కొంచెం కష్టమైనా, నేను తప్పక వస్థాను” అంటూ పొగడ్తలతొ ముంచెత్తారు.
 
ఈ సంధర్బంగా ఇరు దేశాల మద్య రక్షణ రంగ పెట్టుబడులతొ సహా , వ్యవసాయం, టెక్నాలజి, కౌంటర్ ఇంటెలిజెన్స్ , పేట్రొలియం, వైమానిక వ్యాపార రంగాలతొ సహా లలొ మొత్తం తొమ్మిది ఓప్పందాలు జరగడం విశేషం.
.

One thought on “WOW : ఇజ్రాయిల్ ప్రధాని చెప్పిన మాటలు వింటే బహుశా కొన్ని పార్టీలకు నిద్రపట్టకపొవచ్చు

  • January 15, 2018 at 1:31 pm
    Permalink

    భారత మాత కు జై

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!