Huge Punch : మీ రాజకీయాల కొసం మా తండ్రి మరణాన్ని రాజకీయం చేయవద్దు – అనూజ్ లొయ

Share the Post
#Bharatjago : మీ దౌర్భ్యాగ్యపు రాజకీయాల కొసం మా కుటుంబాన్ని పావులా వాడుకొవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు గుండెపొటుతొ చనిపొయిన జస్టిస్ లొయా కుమారుడు అనూజ్ లొయ విగ్ణప్తి చేశాడు. మా తండ్రి మరణం పై మా కుటుంబానికి ఏలాంటి అనుమానం లేదు, దయచేసి ఆయన మృతిని రాజకీయం చేసి, మీ అవసరాల కొసం వాడుకొవద్దని అనూజ్ లొయ విగ్ణప్తి చేశాడు.
.
 
ఈ సంధర్భంగా అనూజ్ లొయ మట్లాడుతూ గత కొన్ని రొజులుగా జరుగుతున్న రాజకీయాలు తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేస్తున్నాయని, తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. మా తండ్రి జస్టిస్ లొయ గారు గుండె పొటుతొ హాస్పటల్ లొ కుటుంబ సబ్యుల ముందే కన్ను మూశారని, ఇందులొ అనుమానపడటానికేముందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి మా తండ్రి మరణాన్ని రాజకీయం చేయవద్దు అని కన్నీరు పెట్టుకున్నారు.
 
మా కుటుంబ సబ్యులను కొంత మంది లాయర్లు, కొన్ని NGO మా నాన్న మరణానికి కారణం కొంతమంది (అమిత్ షా) పై బనాయించమని తీవ్రంగా వేదిస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితొ ఆపివేయండి. మీ రాజకీయాల కొసం మా కుటుంబాన్ని రొడ్డు మీదకు లాగవద్దు అని చెబుతూ అనూజ్ లొయ కన్నీటి పర్యంతమయినారు.  లోయా కేసు తరపు న్యాయవాది అమీర్‌ నాయక్‌ మాట్లాడుతూ.. ‘ఇందులో ఎటువంటి అనుమానాలకు లేదు. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇదొక విషాద ఘటన. దీన్ని వివాదాస్పదం చేయొద్దు.’ అని తెలియజేశారు.
.
కాగా జస్టిస్ లొయ, సొహ్రబుద్దీన్ షెక్ ఏంకౌంటర్ ను విచారిస్తుండటంతొ, అమిత్ షా నే జస్టిస్ లొయ ను చంపించాడని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ప్రచారం చేస్తున్నాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!