Breaking News : సంక్రాంతి పండగ రొజున గొప్ప బహుమతి నిచ్చిన భారత భద్రతా దళాలు

Share the Post
#Bharatjago : మొత్తానికి సంక్రాంతి పండగ రొజున మన భద్త్రతా దళాలు సరయిన సంక్రాంతి బహుమతిని దేశానికి అందించాయి. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థ “జైషే ఈ మొహమ్మద్” (JeM) ను భారత భద్రతా దళాలు చావు దెబ్బ కొట్టాయి. జనవరి 26, రిపబ్లిక్ డే రొజున భారత్ లొ పెద్ద ఏత్తున ఆత్మాహుతి దాడులు జరపడం కొసం, పాకిస్థాన్ లొ ట్రైనింగ్ ఇచ్చి భారత్ లొకి పంపిన ఐదుగురు ఆత్మహుతి తీవ్రవాదులను భద్రతా దళాలు వేటాడి చంపాయి.
 
యూరి సెక్టార్ లొని దుల్జానా గ్రామం వద్ద పాకిస్థాన్ నుండి సరిహద్దులు దాటి భారత భూభాగంలొకి ప్రవేశించిన ఐదుగురు ఆత్మాహుతి దళ సబ్యులను ఇండియన్ ఆర్మీ కాల్చి చంపాయి. మొత్తం ఐదుగురు తీవ్రవాదులు మరణించినట్టు జమ్ముకాశ్మీరు డైరెక్టర్ జనరల్ S. P. Vaid తెలియజేశారు. మసూద్ అజహర్ స్థాపించిన ఈ తీవ్రవాద సంస్థ, కాశ్మీరులొ పెద్ద ఏత్తున హింసాత్మక సంఘటనలకు కారణమైంది. ఈ మద్యనే రావల్పిండిలొ తీవ్రవాద సంస్థలతొ కలిసి, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెనీ ISI సమావేశమైనట్టు మన ఏజెన్సీలు గుర్తించాయి.
.

 
 కాగా  ఇండియన్ ఆర్మీ, కాశ్మీర్ స్పెషల్ పార్టీ పొలీసులు, CRPF లు కలిసి ఈ ఆపరేషన్ ను నిర్వహించాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!