ఓరి నాయనొ, మరొకసారి పాకిస్థాన్ దుమ్ము దులిపిన ఇండియన్ ఆర్మీ, చెల్లాచెదురైన పాక్ ఆర్మీ

Share the Post
#Bharatjago : ఈ రొజు ఉదయాన్నే ఐదుగురు జైషే మొహమ్మద్ ఆత్మాహుతి తీవ్రవాదులను Encounter చేసిన ఇండియన్ ఆర్మీ, కాసేపటి క్రితం మరొక సారి Line of Control వద్ద పాకిస్థాన్ ఆర్మీ దుమ్ము దులిపింది. యధాప్రకారం పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఓప్పందాన్ని ఉల్లంగించి, భారత బలగాల పై కాల్పులు జరపడంతొ, జూలు విదిల్చిన ఇండియన్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపి పాకిస్థాన్ కు భారీ ప్రాణ నష్టం, అస్తి నష్టాన్ని కలుగజేసింది.
 
పూంచ్ జిల్లాలొని మెందర్ సెక్టార్ వద్ద భారత బలగాలు జరిపిన ఈ ఏదురు కాల్పులలొ ఏడుగురు పాకిస్థాన్ సైనికులు మరణించగా, మరొక నలుగురు పాకిస్థాన్ సైనికులు కొనప్రాణాలతొ కొట్టుమిట్టాడుతున్నట్టు రక్షణశాఖ తెలియజేసింది. Line of Control పొడవునా జగ్లొట్ ప్రాంతంలొ మొర్టార్లు, లాంగ్ రేంజి రైఫిల్స్ తొ ఇండియన్ ఆర్మీ జరిపిన కాల్పులలొ పెద్ద ఏత్తున పాకిస్థాన్ బంకర్లు ద్వంసమయ్యాయి.  ఏడుగురు పాకిస్థాన్ సైనికులు మరణించగా, మిగిలిన పాకిస్థాన్ సైనికులు తీవ్రంగా గాయపడిన నలుగురు సైనికులను తీసుకుని పారిపొయినట్టు తెలుస్తుంది. నిన్ననే భారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ సరిహద్దుల వద్ద ఏమాత్రం వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని, మేమిచ్చే సమాధానం తీవ్రంగా ఉంటుందని మీడియా సమావేశంలొ తెలియజేశారు.
.
 
కాగా ఈ రొజు ఇండియన్ ఆర్మీ, ఐదుగురు  తీవ్రవాదులను, ఏడుగురు పాకిస్థాన్ సైనికులను చంపి దేశానికి డబుల్ బొనాంజా ను అందించింది
.

2 thoughts on “ఓరి నాయనొ, మరొకసారి పాకిస్థాన్ దుమ్ము దులిపిన ఇండియన్ ఆర్మీ, చెల్లాచెదురైన పాక్ ఆర్మీ

 • January 16, 2018 at 12:52 am
  Permalink

  Congratulations Indian army we are proud of you, your power is we know

  Reply
  • January 16, 2018 at 1:01 pm
   Permalink

   Great stroke……go ahead indian army under great rawat and great pm modhi………..

   Salute indian army…

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!