భారత్ చేరుకున్న ఇజ్రాయిల్ ప్రధాని. రెడ్ కార్పెట్ తొ ఘనంగా ఆహ్వానించిన ప్రధాని మొది

Share the Post
#Bharatjago  : తన ఆరు రొజుల భారత పర్యటనలొ భాగంగా ఇంజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహ్ భారత్ చేరుకున్నారు. భారత్ చేరుకున్న బెంజిమెన్ ను నెతన్యూహ్ ను ప్రధాని నరేంద్ర మోది స్వయంగా రెడ్ కార్పెట్ తొ ఏయిర్ పొర్టు లొ ఘనంగా ఆహ్వానించారు. మొదటి నాలుగు రొజుల పర్యటన అయినప్పటికీ, తరువాత దానిని ఆరు రొజులకు పొడిగించారు. బెంజిమెన్ నెతన్యుహ్ భారత్ లొ పర్యటిస్తున్న రెండవ ఇంజ్రాయిల్ ప్రధాని. (2003 లొ అప్పటి భారత ప్రధాని అటల్ బిహరి వాజపాయ్ గారి ఆహ్వానం మీద, అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని ఏరియల్ షరాన్ భారత్ లొ పర్యటించారు.
.
 
ఈ పర్యటన సంధర్భంగా ఇజ్రాయిల్, భారత్ లొ పెద్ద ఏతున పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంతొనే ఈ పర్యటనలొ బెంజిమెన్ నెతన్యూహ్ ఏకంగా 130 మంది వ్యాపారవేత్తలను తొడ్కొని రావడం విశేషం. కాగా ఈ పర్యటనలొ నెల రొజుల క్రితం రద్ధు అయిన స్కైప్ యాంటి ట్యాంక్ మిసైల్స్ ఓప్పందం మరలా జరిగే అవకాశం ఉంది.
 
బెంజిమెన్ నెతన్యూహ రాక సంధర్బంగా “తీన్ మూర్తి చౌక్” పేరును “తీన్ మూర్తి హైఫా చౌక్” అని పేరు మార్చారు. ఇజ్రాయిల్ నగరమైన హైఫా ను మొదటి ప్రపంచ యుధంలొ ఓట్టొమన్ సామ్రాజ్యం నుండి భారత సేనలు విముక్తి కలిగించాయి. దీనికి గుర్తుగా ఇప్పుడు తీన్ మూర్తి చౌక్ పేరును మోది ప్రభుత్వం తీన్ మూర్తి హైఫా చౌక్ గా పేర్చు మార్చారు.
.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!