RTI ద్వారా వెలుగులొకి వచ్చిన నరేంద్రమోది దుస్తుల గురించిన రహస్యాలు

Share the Post
#Bharatjago : ఇనాళ్ళు భారత ప్రధాని నరేంద్ర మోది గారు, తను వేసుకునే దుస్తుల కొసం లక్షలకు లక్షలు ప్రభుత్వ సొమ్మును తగలేస్తున్నారని పెద్ద ఏత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రధాని మోది వేసుకునే ఒక్కొక్క డ్రస్సు విలువ 4,00,000 రూపాయలని, ఇందు కొసం ప్రజల సొమ్మును వినియోగిస్తున్నారని కొన్ని పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకుని విపరీతంగా ప్రచారం చేశారు. అమ్మాద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అయితే మరొక అడుగు ముందుకు వేసి, నరేంద్రమోది ప్రతి రొజూ డ్రస్సుల కొసం 10,00,000 రూపాయలు వినియోగిస్తుంటాడని, ఒకసారి వేసిన డ్రస్సును మరొక సారి వేయరని చాటింపు వేశారు.
.
 
 
కాని ఇప్పుడు అసలు నిజం బయటకు వచ్చింది. రొహిత్ సభర్వాల్ అనే సామాజిక కార్యకర్త వేసిన RTI పిటీషన్ ద్వారా అసలు విషయాలు వెలుగులొకి వచ్చాయి. రొహిత్ సభర్వాల్, ప్రధాని నరేంద్రమోది తొ పాటు మాజీ ప్రధానులైన మన్మొహన్ సింగ్, అటల్ బిహారి వాజపాయ్ ల దుస్థులకు పెట్టిన ఖర్చుల వివరాలు కావాలని PMO కు ధరఖాస్తు చేశారు.
 
కాగా నరేంద్రమొది తొ సహా ప్రధానుల దుస్తుల ఖర్చు వారి వ్యక్తిగతమని, దీనికి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించరని, ప్రధానుల దుస్తులకు ప్రజాదనం తొ ఎటువంటి సంబందం లేదని కాబట్టి ఆ వివరాలు తమ వద్ద లేదని PMO తెలియజేసింది.
 
దీనితొ ఒక్క సారిగా Shock కు గురయిన రొహిత్ సభర్వాల్, మోది డ్రస్సుల కొసం పెద్ద ఏత్తున ప్రభుత్వ డబ్బును వినియోగిస్థాడని ప్రచారం జరగడంతొ, దీనిపై పొరాటం చేద్దామని ఈ పిటీషన్ వేశానని, కాని నిజం ఇప్పుడు తెలిసిందని మీడియాకు తెలియజేశారు
.

2 thoughts on “RTI ద్వారా వెలుగులొకి వచ్చిన నరేంద్రమోది దుస్తుల గురించిన రహస్యాలు

  • January 20, 2018 at 12:35 pm
    Permalink

    Eppati kaina nijaalu telisai

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!