సుప్రీం కొర్టు చీఫ్ జస్టిస్ “దీపక్‌ మిశ్రా” గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు

Share the Post
#Bharatjago : జస్టిస్ దీపక్ మిశ్రా,   ప్రస్తుతం  జరుగుతున్న పరిణామాలన్నింటికీ కేంద్ర బిందువు.    భారతదేశపు 45 వ సుప్రీంకొర్టు ప్రధాన న్యాయమూర్తి గా భాద్యతలు స్వీకరించారు. 1977 ఫిబ్రవరి 14న అడ్వకేట్‌గా ఎన్‌రోల్‌ అయి, 1996లో ఒడిసా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయిన దీపక్ మిశ్రా, అనేక సంచలన తీర్పులకు పెట్టింది పేరు. Life threats వచ్చినా బెదరకుండా తీర్పు లిచ్చిన చరిత్ర జస్టిస్ మిశ్రాది. ప్రధాని మొది, ఏన్నికచేసిన ఏకైక CJI దీపక్ మిశ్రా మాత్రమే. ఆయన ఇచ్చిన ఈ తీర్పులు చాలు ఆయన ఏలాంటి వాడొ చెప్పడానికి.
 
1) నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్షను ఖరారు చేసిన బెంచ్‌కు నేతృత్వం వహించారు.
2) రాబర్టు వాద్రా-DLF కేసును విచారించి, భూమిని వెనక్కు ఇప్పించిన ఘనత జస్టిస్ దీపక్ మిశ్రా.
3) దేశమంతటా సినిమా థియేటర్లలో ప్రదర్శనకు ముందు జాతీయ గీతం వినిపించాలన్న తీర్పు నిచ్చిన వ్యక్తి దీపక్ మిశ్రా.
4) ముంబై పేలుళ్ల దోషి యాకూబ్‌ మెమెన్‌ పిటీషన్‌పై అర్ధరాత్రి విచారణ చేపట్టి.. అతనికి విధించిన ఉరి శిక్షను రద్దు చేయడానికి తిరస్కరించిందీ జస్టిస్‌ మిశ్రాయే. Life threats వచ్చినా ఈ విషయంలొ వెనక్కు తగ్గలేదు.
5) వాక్‌ స్వాతంత్య్రం హక్కు అంటే ఇతరుల పరువు తీయడం కాదని స్పష్టం చేసిందీ జస్టిస్‌ మిశ్రాయే.
6) మొన్నటికి మొన్న,   1984 లొ జరిగిన సిక్కుల ఊచకొతలొ ( Anti-Sikh riots) లొ ఇన్వెస్టిగేషన్ చేయకుండా మూసివేసిన 186 కేసులను తిరిగి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించమని తీర్పు ఇచ్చిన ఘన ఆయన సొంతం.
 
మొత్తంగా జస్టిస్ దీపక్ మిశ్రా వలన కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు  నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు తెలుస్తుంది.
.

2 thoughts on “సుప్రీం కొర్టు చీఫ్ జస్టిస్ “దీపక్‌ మిశ్రా” గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు

 • January 15, 2018 at 2:41 pm
  Permalink

  Please enable select and copy the content option… so that we can copy it and share it other social networks like Whatsapp, twitter, imo, Viber etc… Thank you..

  Reply
  • January 15, 2018 at 5:50 pm
   Permalink

   you can share to any platform, U can share to WhatsAPP too. pls kindly check the share buttons

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!