ఇక మా భూభాగంలొకి వస్తే ఊరుకొం — చైనా కు నేరుగా వార్నింగ్ ఇచ్చిన భారత ఆర్మీ జనరల్

Share the Post
#Bharatjago : మొదటిసారి భారత ఆర్మీ చీఫ్ జనరల్ “బిపిన్ రావత్”, చైనా కు నేరుగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు జరిగిన ధొక్లాం సంఘటన, మొన్న అరుణాచలప్రదేశ్ లొ రొడ్డు నిర్మాణాలు చేయబొవడం, ఇది కాక కొన్ని వందలసార్లు చైనీస్ ఆర్మీ, భారత భూభాగంలొకి చొచ్చుకు రావడం తొ విసుగు చెందిన భారత్ ఇక చైనాతొ తాడొ పేడొ తేల్చుకొవడానికి సిద్దమైనట్టు కనిపిస్తుంది. దీనితొ ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నేరుగా చైనా కు వార్నింగ్ ఇచ్చారు.
 
చైనా మా కన్నా శక్తివంతమైన దేశం అయ్యుండచ్చు, ఏక్కువ మిలటరీ శక్తిని కలిగి ఉండచ్చు కాని మేము శక్తీ హీనులమో లేక బలహీనులమో కాదు. చైనాను నూటికి నూరు శాతం తిప్పికొట్తగల సత్తా మాకుంది. ఇక మా భూభాగంలొకి ఏవరు అడుగు పెట్టినా ఊరుకునేది లేదు. చైనాను ఏలా Handle చేయాలొ మాకు తెలుసు, ఇక నుండి నార్తరన్ సరిహద్దులపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిన రొజులు వచ్చాయని బిపిన్ రావత్ గారు తేల్చి చెప్పారు.
 
ప్రతిసారి భారత భూభాగంలొకి రావాల్సిన అవసరం చైనా కేమొచ్చిందని బిపిన్ రావత్ గారు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలొ (ఏషియా) చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకొవాలని చూస్తుందని, ఏ దేశాన్ని చైనా వైపు మళ్ళకుండా అడ్డుకొవాల్సిన అవసరం భారత్ పై ఉందని, ఇప్పటికే ఈ విషయంలొ పాకిస్థాన్ కు అమెరికా తగిన రీతిలొ బుద్ధి చెబుతుందని తెలియజేశారు.
 
కాగా చైనా కు నేరుగా ఈ స్థాయిలొ భారత్ గట్టి వార్నింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
.

2 thoughts on “ఇక మా భూభాగంలొకి వస్తే ఊరుకొం — చైనా కు నేరుగా వార్నింగ్ ఇచ్చిన భారత ఆర్మీ జనరల్

 • January 16, 2018 at 1:10 am
  Permalink

  టిబెట్ మన దేశంలో కలుపుకోవాలి, తియాన్మ్న్ స్క్వేర్ వాదులకు నైతిక అర్థిక సహయం చేయాలి, హఫీజ్ సయీద్ కు, పాకిస్థాన్ కు చైనా ఇస్తున్నట్లు మనం వారికి ఇవ్వాలి

  Reply
 • January 16, 2018 at 1:11 am
  Permalink

  టిబెట్ మన దేశంలో కలుపుకోవాలి, తియాన్మ్న్ స్క్వేర్ వాదులకు నైతిక అర్థిక సహయం చేయాలి, హఫీజ్ సయీద్ కు, పాకిస్థాన్ కు చైనా ఇస్తున్నట్లు మనం వారికి ఇవ్వాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!