BJP, RSS లను తీవ్రవాదులుగా సంభొదించిన సిధారామయ్యకు, మరొసారి ఆమాట అనకుండా సరైన సమాదానమిచ్చిన బిజెపి

Share the Post
#Bharatjago : మరి కొద్ది రొజులలొ కర్ణాటకలొ ఏన్నికలు జరగనుండగా, కాంగ్రెస్ పార్టీలొ అప్పుడే టెన్షన్ మొదలైనట్టు కనబడుతుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిధారామయ్య మొన్న యోగి ఆధిత్యనాధ్ గారి బెంగుళూరు పర్యటన సంధర్బంగా నేను స్వచ్చమైన హిందువునని, నా పేరులొనే రాముని పేరుందని చెప్పిన సిద్దారామయ్య, నిన్న BJP, RSS ల గురించి తీవ్ర విమర్శలు గుప్పించారు. BJP, RSS లు హిందూ తీవ్రవాద సంస్థలని, వారంతా అతివాదులు, తీవ్రవాదులని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
సిద్దారామయ్య చేసిన వ్యాఖ్యలకు స్పందించిన బిజెపి, అదే స్థాయిలొ గట్టిగా సమాధాన మిచ్చింది. సిధారామయ్య వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి GVL.నరసిమ్హారావు స్పందిస్తూ ” ఏన్నికలు సమీపిస్తుండటంతొ ముఖ్యమంత్రి సిద్దారామయ్య స్పష్టంగా నిరాశ నిసృహల మద్య కొట్టుమిట్టాడుతున్నాడు. ముఖ్యమంత్రి స్థానంలొ ఉండి BJP, RSS ల గురించి తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు. సరిగ్గా అంతర్జాతీయ తీవ్రవాది #హఫీజ్_సయ్యద్ మాటలనే సిధారామయ్య వల్లెవేస్తున్నారు” …… అంటూ ……..”సిద్దారామయ్య గారు రేపు కర్ణాటక ఏన్నికల తరువాత పాకిస్థాన్ లొ హఫీజ్ సయ్యద్ పెట్టబొయే కొత్త పార్టీలొ చేరతారా” అంటూ ట్విట్టర్ లొ  బిజెపి అధికార ప్రతినిధి GVL.నరసిమ్హారావు,  సిద్దారామయ్య  ను  ప్రశ్నించారు.
.
 
సిద్దారామయ్య వ్యాఖ్యలపై మరొక బిజెపి అధికార ప్రతినిధి “సంబిత్ పాత్ర” మాట్లాడుతూ  “నిన్న సిద్దారామయ్య మరొక అడుగు ముందుకు వేసి హిందువులను తీవ్రవాదులుగా వ్యాఖ్యానించాడని, హిందూత్వ తీవ్రవాదం అని హిందువులపై తీవ్రవాదం ముద్ర వేసిన కాంగ్రెస్ అసలు రూపం ఇదేనని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కొసం హిందువులకు తీవ్రవాదాన్ని అంటగట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు.
Note : బిజెపి అధికార ప్రతినిధులు స్పందించిన తరువాత, కాసేపటికే క్రితం సిధారామయ్య మరలా  U-Turn తీసుకున్నారు.
.

One thought on “BJP, RSS లను తీవ్రవాదులుగా సంభొదించిన సిధారామయ్యకు, మరొసారి ఆమాట అనకుండా సరైన సమాదానమిచ్చిన బిజెపి

  • January 16, 2018 at 1:00 am
    Permalink

    సిద్దారామయ్యకు సమాధి సిధ్ధం చేయ్యాలి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!