తీవ్రస్థాయిలొ మధనపడుతున్న( భయపడుతున్న) పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI

Share the Post
#Bharatjago : పాకిస్థాన్  సరిహద్దుల వద్ద ఇండియన్ అర్మీ, బొర్డర్ సెక్యురిటీ ఫొర్స్ తీవ్ర స్థాయిలొ పెద్ద ఏత్తున దాడులు జరుపుతుండటంతొ పాకిస్థాన్ సైనికులు, రేంజర్లు, సరిహద్దులలొ పనిచేస్తున్న ISI ఏజెంట్లు పెద్ద ఏత్తున మరణింస్తుండటం, ప్రాణాలను రక్షించుకొవడానికి ఆయుధాలను వదిలేసి పారిపొతుండటంతొ ( Run for cover) , వీటిని పర్యవేక్షిస్తున్న ISI తీవ్రంగా మధనపడుతుందిట. భారత్ చేస్తున్న Deadly Operations వలన మరింత పెద్ద స్థాయిలొ తమ అధికారులను, ఏజెంట్లను కొల్పొవాల్సి వస్తుందని ISI భయపడుతుందని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు సమాచారాన్ని సేకరించాయి.
 
సరిహద్దుల పొడవునా ఇండియన్ ఆర్మీ పెద్ద ఏత్తున చేస్తున్న పర్యవేక్షణ, ద్రొణ్లతొ నిఘాను ఏర్పాటు చేయడం వలన భారత బలగాలను, ఆర్మీ పొస్టులను ద్వంసం చేద్దామనుకున్న “పాకిస్థాన్ బొర్డర్ యాక్షన్ టీం” (BAT) ప్లాన్ అట్టకెక్కిందని ISI భాధపడుతున్నట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి.
 
దీనికి సంబందించి ISI కు చెందిన అత్యున్నతస్థాయి అధికారులు, పాకిస్థాన్ ఆర్మీ అధికారులతొ, తీవ్రవాద సంస్థలతొ రావల్పిండి లొ రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ సమావేశంలొ లష్కరే తొయబా తీవ్రవాద సంస్థ, Counter-terror operations వలన కాశ్మీరులొ భారీ స్థాయిలొ తమకు డ్యామేజి జరిగిందని తమ గొడు వెల్ల బొసుకున్నట్టు తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీ కి భారత ప్రభుత్వం Free hand ఇవ్వడంతొ ఊహించిన స్థాయి కన్నా కౄరంగా ఇండియన్ ఆర్మీ విరుచుకు పడుతుందని, ఇండియన్ ఆర్మీ పక్కా ప్యూహాత్మకంగా పాకిస్థాన్ రేంజర్లను, పాకిస్థాన్ పొస్టులను ద్వంసం చేస్తున్నారని పాకిస్థాన్ ఆర్మీ అధికారులు ఈ సమావేశంలొ వెల్లడించినట్టు తెలుస్తుంది.
 
దీనితొ అటు పాకిస్థాన్ ఆర్మీ, ఇటు తీవ్రవాద సంస్థలు రెండూ తమ నిస్సహాయతను వ్యక్తం చేయడంతొ భవిష్యత్తులొ తాము మరింత మంది ఏజెంట్లను కొల్పొవాల్సి వస్తుందని ISI మధనపడుతుందిట.
.
#Andhra Pradesh, #Bharat Jago, #India, #IndianArmy, #ISI, #pakistan, #PMOIndia, #Telangana, #Telugu

2 thoughts on “తీవ్రస్థాయిలొ మధనపడుతున్న( భయపడుతున్న) పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ISI

 • January 12, 2018 at 6:37 am
  Permalink

  Happy to hear this news. Thank you Sir for providing the information.

  Reply
 • January 19, 2018 at 7:24 am
  Permalink

  Thank u some one try to reach this kind of news on mobile aleart

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!