తను చేసిన కృషిని చూసి కాకుండా, దళిత మహిళనని కులాన్ని చూసి ఇచ్చిన రివార్డును తిరిగి ఇచ్చిన పర్యావరణవేత్త సాలుమరద తిమ్మక్క

Share the Post
#Bharatjago : బహుశా ఇలాంటి సంఘటన మన దేశంలొ ఇదే మొదటిసారి కావచ్చు. తను చేసిన కృషిని చూసి కాకుడా, తన కులాన్ని చూసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఇచ్చిన 10,00,000 రూపాయల రివార్డును సాలుమరద తిమక్క  తిరిగి ఇచ్చివేశారు ……… 106 సంవత్సరాల సాలుమరద తిమక్క, గొప్ప పర్యావరణవేత్త.  పర్యావరణానికి ఆమె చేస్తున్న కృషిని చూసి సాలుమరద అని బిరుదు వచ్చింది. సాలుమరద అంటే కన్నడ భాషలో వృక్షాల వరుస అని అర్థం. పచ్చి గడ్ది కూడా మొలవని ప్రాంతంలొ ఆమె జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర వందల సంఖ్యలొ మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు.
.
కర్ణాటక వ్యాప్తంగా వేల సంఖ్యలొ మొక్కలు నాటిన చరిత్ర ఉన్న సాలుమరద తిమ్మక్క గారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. #అమెరికా లోని లాస్ ఏంజలెస్, ఓక్లాండ్, కాలిఫోర్నియాలలో స్థాపించిన పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద తిమ్మక్కాస్ రీసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టడం విశేషం.
.
.
 
అయితే గత కొంత కాలంగా తన కొచ్చే వృధాప్య పిన్షన్ మీదే ఆదారపడి బ్రతుకుతున్న తిమక్క గారిని, మరి కొద్ది రొజులలొ ఏన్నికలు ఉండలా, మూడు నెలల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిధారామయ్య, సాలుమరద తిమక్క గారిని తన నివాసానికి పిలిపించుకుని, ఆమె వైద్య ఖర్చుల కొసం 10,00,000 రివార్డు ఇచ్చారు. అయితే తిమక్క గారు ఒక వెటర్నటి హస్పటల్ కట్టించమని, ఉద్యానవనం కొసం 10 ఏకరాల స్థల్లాన్ని ఇవ్వాలని కొరగా అందుకు అంగీకరించిన సిధారామయ్య నెల రొజూలలొ ఆ హామీలను నేరవేర్చుతానని మాట ఇచ్చారు.
 
అయితే మూడు నెలలైనా ఆ హామీలు తీర్చకపొవడంతొ పాటు దళిత మహిళ అయిన తిమక్క కు పది లక్షలు సహాయం చేశానని చెప్పుకుంటుండడంతొ తీవ్ర మనస్థాపానికి గురయిన తిమక్క గారు, ఆ పది లక్షల రివార్డును వెనక్కి ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నారు. తను చేసిన కృషిని చూసి కాకుండా తన కులాన్ని చూసి రివార్డు ఇవ్వవద్దని ముఖ్యమంత్రికి రాసిన లేఖలొ పేర్కొన్నారు. తనకు కొంత కాలం క్రితం తీవ్ర అనారొగ్యంతొ హాస్పటల్ లొ జాయిన్ అయితే, తన హాస్పటల్ ఖర్చులకయిన మూడు లక్షల రూపాయలను రాజ్య సభ రాజీవ్ చంద్రశేఖర్ (BJP) భరించారని తెలియజేశారు. తనకు ఏ రివార్డు అవసరం లేదని, తనకొచ్చే వృధాప్య పిన్షన్ చాలని ఆమె లేఖలొ పేర్కొన్నారు.
.
 
1995 లో కేంద్రప్రభుత్వం ఆమెను భారతీయ పౌర పురస్కారంతో సన్మానించింది. 1997 లో ఇందిర ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం లభించింది
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!