Big Hit : 2017 లొ ఇండియన్ ఆర్మీ, ఏంతమంది పాకిస్తాన్ సైనికులను చంపిందొ తెలుసా ……. ???

Share the Post
#Bharatjago : 2017 లొ ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ దుమ్ముదులిపింది. 2017 లొ ఇండియన్ అర్మీ, పాకిస్థాన్ పై ఏన్ని రకాలుగా Operations చేయాలొ అన్ని రకాల Operations కు రిహార్శిల్స్ వేసింది. మొత్తంగా ఈ 2017 సంవత్సరంలొ ఇండియన్ ఆర్మీ చేసిన Tactical operations , Local post Operations, Retaliatory Firing లలొ మొత్తం 138 మంది పాకిస్థాన్ సైనికులు మరణించగా, 156 మంది తీవ్రంగా గాయపడ్డారని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేశారు. ముందు ఈ విషయాన్ని అంగీకరిస్తూ ట్వీట్ చేసిన పాకిస్థాన్ ఆర్మీ, తరువాత డిలీట్ చేసింది.
 
2017 లొ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ లొ 138 మంది పాకిస్థానీ సైనికులు మరణించగా, పాకిస్థాన్ ఏదురు కాల్పులలొ 27 మంది భారతీయ సైనికులు కూడా చనిపొయినట్టి ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. 2017 లొ మొత్తంగా 138 మంది పాకిస్థానీ సైనికులు మరణించగా, పాకిస్థాన్ మాత్రం వారికి కూడా సాధారణ పౌరుల ఖాతాలొ వేస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ కు ఏంత మంది సైనికులు చనిపొయారు, ఏంత మంది పౌరులు చనిపొయారనే #పాలసి అనేది పాకిస్థాన్ ఆర్మీ కి లేదని, కార్గిల్ యుధ సమయంలొ కూడా అనేక మంది పాకిస్థాన్ సైనికుల శవాలను తీసుకొవడానికి పాకిస్థాన్ అంగీకరించక పొవడంతొ, వారందరికీ వారి మతాచారం ప్రకారం ఇండియన్ ఆర్మీనే దహన సంస్కారాలు నిర్వహించిందని భారత ఇంటెలిజెన్స్ తెలియజేసింది.
 
కాగా 2017 లొ 860 సార్లు పాకిస్థాన్ కాల్పుల విరమణ ఓప్పందాన్ని ఉల్లంగించిందని, అయితే ఇండియన్ ఆర్మీ దానికి తగ్గట్టుగానే గట్టి సమాధాన మిచ్చిందని ఇంటెలిజెన్స్ తెలిపింది. 2017 లొ May నెల తరువాతి నుండి ఏక్కువ మంది పాకిస్థాన్ సైనికులు చనిపొయినట్టు తెలుస్తుంది. మొత్తంగా 2017 లొ 215+ పాకిస్థాన్ తీవ్రవాదులతొ పాటు, 138 మంది పాకిస్థాన్ సైనికులను ఇండియన్ ఆర్మీ నరకానికి పార్శిల్ చేసింది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!