షెభాష్ మోదిజి అధరగొట్టావు …. అరుణాచలప్రదేశ్ నుండి చైనా వెనక్కు ఏందుకు వెళ్ళిపొయిందొ తెలుసా??

Share the Post
#Bharatjago :  ధొక్లాం లొ 72 రొజుల మిలటరీ  Standoff  తరువాత, అవమానకర రీతిలొ వెనక్కు వెళ్ళిపొయి పరువు పొగొట్టుకున్న చైనా, మరల అరుణాచలప్రదేశ్ లొని టుటింగ్ ప్రాంతంలొకి ప్రవేశించి ఒక కిలొమీటరు మేర రొడ్డు నిర్మాణం ప్రారంభించడంతొ ITBP బలగాలు అడ్దుకొవడం, మరలా ఉద్రిక్త పతిస్తితులు ఏర్పడటం …… ఫైనల్ గా నిన్న అరుణాచలప్రదేశ్ లొ రహదారి నిర్మాణాన్ని విరమించుకుని, చైనా వెన్నకు వెళ్ళిపొయిన సంగతి తెలిసిందే. అయితే చైనా ఊరికే ఏం వెనక్కు వెళ్ళలేదు, దీని వెనుక చాలా తంత్రం నడిచింది.
 
అరుణాచలప్రదేశ్ లొని మరలా చైనా ప్రవేశించింది అని తెలియగానే మోది ప్రభుత్వం చైనాతొ తాడొ పేడొ తేల్చుకొవడానికి సిధమైనట్టు తెలుస్తుంది. దీనితొ యుధ ప్రాతిపదికన 4 – 6 వరకు Su-30MKI fighters ను చైనా సరిహద్దుల కు దగ్గరలొ ఉన్న హసిమర ఏయిర్ బేస్ కు తరలించారు. (ఈ ఏయిర్ బేస్ మొన్నటి ధొక్లాం ప్రాంతానికి అతి దగ్గర్లొ ఉంది). దీనితొ పాటుగా పెద్ద ఏత్తున బలగాలను అరుణాచలప్రదేశ్ కు పంపించి యుధ సన్నాహాలు ప్రారంభించారు. దీనితొ పాటుగా చైనీస్ తీసుకువచ్చిన రొడ్డు నిర్మాణ పరికరాలను ఏక్కడికక్కడి విరిచేసి సీజ్ చేయడంతొ పాటు, నిర్మాణ సిబ్బందిని అదుపులొకి తీసుకుని చైనాకు గట్టి సంకేతాలు పంపారు.
.
 
దీనితొ ఈ విషయాల గురించి నేరుగా ప్రస్థావించక పొయినా అరుణాచలప్రదేశ్ సంఘటన, యుధానికి దారితీసే అవకాశం ఉందని చైనీస్ Experts చెప్పినట్టుగా చైనీస్ మీడియాలొ వార్తలు వచ్చాయి. దీనితొ యుధం సంభవిస్తే మరలా పరువుపొవడం (అగ్రరాజ్యాలన్నీ భారత్ వైపే ఉన్నాయి) ఖాయమని భావించిన చైనా, భారత్ లొ ఒక కిలొమీటరు మేర రొడ్డు వేద్దామనుకున్న ప్రయత్నం నుండి వెనక్కు తగ్గి “రహదారి నిర్మాణాన్ని విరమించుకున్నట్టు” పేర్కొని, వెనక్కు వెళ్ళిపొయింది.
.

2 thoughts on “షెభాష్ మోదిజి అధరగొట్టావు …. అరుణాచలప్రదేశ్ నుండి చైనా వెనక్కు ఏందుకు వెళ్ళిపొయిందొ తెలుసా??

  • January 11, 2018 at 2:22 am
    Permalink

    Great spot decision congratulations modiji and your team

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!