బ్రిటన్ మంత్రి వర్గంలొ భారత జాతీయునికి ఉన్నత పదవి ….. ఇతను ఏవరొ తెలుసా …….. ???

Share the Post
#Bharatjago :  మొత్తానికి బ్రిటన్ లొ మరొకసారి భారతీయునికి ఉన్నత పదవి లభించింది. బ్రిటన్ లొ కంజర్వేటివ్ పార్టీ MP అయిన “రిషి సునక్‌” ను బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రిషి సునక్‌ కు కమ్యూనిటీస్‌, హౌసింగ్‌ లతొ సహా కీలకమైన లోకల్‌ గవర్నమెంట్‌ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించస్తున్నట్టు బ్రిటన్ ప్రధాని “ధెరిసా మే” ట్వీట్ చేశారు.
 
రిషి సునక్‌ మరెవరొ కాదు సాక్ష్యాత్తూ #ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు #నారాయణమూర్తి గారికి అల్లుడు. రిషి సునక్, నారాయణ మూర్తి గారి కూతురు అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. రిషి సునక్‌, స్టాన్ ఫొర్డు యూనివర్శిటీలొ చదువుకుంటున్న రొజులలొ, అదే యునివర్శిటీలొ చదువుకుంటున్న నారాయణమూర్తి గారి కూతురు అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా రిషి సునక్, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు కూడా.
.
 
బ్రిటన్ లొ భారతీయ దంపతులకు జన్మించిన రిషి సునక్, 2015 లొ కంజర్వేటివ్ పార్టి తరపున మొదటిసారి రిచిమండ్ నియొజకవర్గం నుండి ఏన్నికయిన రిషి సునక్, మరలా 2017 లొ జరిగిన ఏన్నికలలొ 23,108 మేజారిటీతొ మరలా విజయం సాధించడం విశేషం.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!