గ్యాంగస్టర్లు, క్రిమినల్స్ పై మరొకసారి పంజా విసిరిన యోగి ఆధిత్యనాధ్

Share the Post
#Bharatjago : గ్యాంగస్టర్లపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ మరొకసారి పంజా విసిరారు. ఉత్తరప్రదేశ్ లొ నేరస్తులు సంఖ్య, నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపొవడంతొ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన రొజే ఉతరప్రదేశ్ ను గ్యాంగస్టర్లు, మాఫియా ముఠాలు, క్రిమినల్స్ లేకుండా గుజరాత్ వలె తయారు చేస్థానని ప్రమాణం చేసిన యోగి ఆధిత్యనాధ్ గారు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.
 
ఇందులొ భాగంగా గ్యాంగస్టర్లను, క్రిమినల్స్ ను ఏరివేసేందుకు ” Operation Clean ” ప్రారంభించారు. ఇందులొ భాగంగా అనేక Encounters , దాడులు చేసి గ్యాంగస్టర్లను హడలెత్తించిన ఉత్తరప్రదేశ్ పొలీసులు, మూడు రొజుల క్రితం మరొకసారి దుమ్ముదులిపారు.
.
 
గత 72 గంటలలొ గ్యాంగస్టర్లను ఏడు Encounters చేసి ఉత్తరప్రదేశ్ పొలీసులు దూకుడు పెంచారు . మీరట్, ముజఫర్ నగర్, మొర్దాబాద్ అజంఘడ్ లతొ సహా యోగి ఆధిత్యనాధ్ గారి సొంత నియొజకవర్గమైన గొరక్ పూర్ లొ Encounter కూడా చేయడం విశేషం. దీనితొ ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ లొ క్రిమినల్స్ అంతా మరొకసారి Under Ground కు వెళ్ళిపొయినట్టు పొలీసు వర్గాలు తెలియజేశాయి. ఈ Encounter లలొ 12 మంది క్రిమినల్స్ తొ పాటు, మరొక ఐదుగురు గ్యాంగస్టర్లను కూడా అరెస్టు చేసినట్టు తెలుస్తుంది.
 
2017 లొ ఉత్తరప్రదేశ్ లొ యోగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి పొలీసులు చేసిన Encounter లలొ 26 మంది గ్యాంగస్టర్లు మరణించగా, 196 మంది క్రిమినల్స్ తీవ్రంగా గాయపడి పొలీసుల అదుపులొ హాస్పటల్స్ లొ చికిత్స పొందుతున్నారు.
.

2 thoughts on “గ్యాంగస్టర్లు, క్రిమినల్స్ పై మరొకసారి పంజా విసిరిన యోగి ఆధిత్యనాధ్

 • January 16, 2018 at 6:34 am
  Permalink

  We salute our army inspite of few dirty political parties questioning befitting reply by our defence forces in retaliation to Pakistan army and cross border terrorism.jai bharat.

  Reply
 • January 16, 2018 at 6:38 am
  Permalink

  Well done UP CM Yogi Aditya nadh in controlling the gangsters and hooligans who were freely roaming committing crimes and atrocities on women by Samajwadi party.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!