Another Great Victory : అరుణాచలప్రదేశ్ లొ తొక ముడిచిన చైనా 💪💪💪

Share the Post
#Bharatjago :   ఐదు నెలల క్రితం ధొక్లాంలొ భారత్ ను ఏంత బెదరగొడదామని చూసినా ప్రయోజనం లేకపొవడంతొ, 72 రొజుల Military Standoff తరువాత ఏం చేయాలొ తెలియక వెనక్కు తగ్గిన చైనా, ప్రపంచ వ్యాప్తంగా పరువు ప్రతిష్ట లను పొగొట్టుకున్న సంగతి తెలిసిందే. కుక్క తొక వంకర అన్నట్టు, ధొక్లాం నుండి పాఠాలు నేర్చుకొని చైనా, రొడ్డు నిర్మాణం చేపట్టడానికి రెండు వారాల క్రితం మరొకసారి అరుణాచలప్రదేశ్ లొని భారత భూభాగంలొ గల టూటింగ్ ప్రాంతంలొకి ప్రవేశించించారు.
 
అయితే అంతకు ముందులా చైనీస్ ఆర్మీ కనుక భారత భూభాగంలొకి ప్రవేశించినట్లయితే పరిస్తితులు ఉద్రిక్తంగా మారి, అంతకుముందులా పరువు పొగొట్టుకొవాల్సి వస్తుందన్న భయపడిన చైనా, ఈసారి అక్కడ రొడ్డు నిర్మాణం కొసం కార్మికులను, అధికారులను, ఇంజనీర్లను భారత భూభాగంలొకి పంపింది. టుటింగ్ ప్రాంతం వద్ద దాదాపు ఒక కిలొమీటరు భారత భూభాగంలొకి పెద్ద ఏత్తున రొడ్డు నిర్మాణ పరికరాలు, మిషన్లతొ వచ్చిన చైనీస్ ను చూసి స్థానిక ప్రజలు ఇండియన్ టిబెటిన్ బొర్డర్ పొలీస్ కు సమాచారం అందివ్వడంతొ వెంటనే ITBP బలగాలు అక్కడికి చేరుకుని రొడ్డు నిర్మాణ పనులను ఆపుచేయించారు.
 
అయితే వెనక్కు వెళ్ళడానికి వారు అంగీకరించక పొవడంతొ, భారత ప్రభుత్వం పెద్ద ఏత్తున బలగాలను టూటింగ్ ప్రాంతానికి పంపి, చైనీస్ తీసుకుని వచ్చిన బుల్డొజర్లు_ప్రొక్లైనర్ల చైన్లను తెంచివేసి, రొడ్డు నిర్మాణ పరికరాలను సీజ్ చేశారు. అంతటితొ ఆగకుండా భారత భూభాగంలొకి వచ్చిన చైనీస్ ను అదుపులొకి తీసుకొవడంతొ మరలా ఇక్కడ ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.
 
అయితే అంతకు ముందులా అహంభావంతొ ముందుకు వెళితే, మరొకసారి ఘొరపరాభవం తప్పదని భావించిన చైనా ఈసారి పరిస్తితి చేయి దాటక ముందే మేల్కొని వెనక్కుతగ్గింది. తమ దేశస్తులను తమకు అప్పగిస్తే వెనక్కు వెళ్ళిపొతామని చైనీస్ అర్మీ విజ్ణప్తి చేసింది. దీనితొ ఇండియన్ ఆర్మీ అదుపులొకి తీసుకున్న చైనీస్ ను చైనీస్ ఆర్మీకి అప్పగించడంతొ ప్రతిష్టంభనకు తెరపడింది.
.

2 thoughts on “Another Great Victory : అరుణాచలప్రదేశ్ లొ తొక ముడిచిన చైనా 💪💪💪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!