బిజెపి ఆంద్రప్రదేశ్ లొ ఒకే ఒక్కడు

Share the Post
#Bharatjago : సొము వీర్రాజు గారు, ఆంద్రప్రదేశ్ బిజెపి కార్యకర్తలకు, అభిమానులకు ఉన్న ఒకే ఒక్క ఆశ.  ఆంద్రప్రదేశ్ లొ బిజెపి పార్టి పై మరే ఇతర పార్టీల పై జరగనంత విషప్రచారం జరుగుతున్నప్పటికీ, రాస్ట్రంలొ బిజెపి బతికి ఉందంటే దానికి కారణాలు రెండు 1) సొషల్ మీడియా 2) సొము వీర్రాజు గారు
 
1957 లొ రాజమండ్రిలొ జన్మించిన సొము వీర్రాజు గారు, RSS లొ చేరి జాతీయ భావాలను, సప్రవర్తనను పుణికి పుచ్చుకున్నారు. అట్టడుగు స్థాయి కార్యకర్తలను కూడా #అండి అంటూ సంభొదిస్తూ, గౌరవించి మాట్లాడటం ఆయన RSS నుండి నేర్చుకున్న మరొక గొప్ప లక్షణం. బిజెపి యువమొర్చా పట్టణ అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజు గారు, ఏవరి అండదండలు లేకుండానే అంచెలంచెలుగా ఏదిగి 2015 నాటికి, బిజెపి National Executive Member స్థాయికి ఏదిగారు.
.
 
నిజానికి ఏప్పుడూ మీడియాకు దూరంగా ఉండే సొము వీర్రాజు గారు ఏది మాట్లాడినా సంచలనమే. ఏప్పుడూ వాస్థవాలు మాట్లాడుతూ ముక్కుసూటిగా వ్యవహరించే సొము వీర్రాజు గారు, రాస్ట్రంలొ మీడియా అధిక ప్రాధాన్యత నిచ్చే ఐదారుగురు వ్యక్తులలొ ఒకరుగా మారారు.  సొము వీర్రాజు గారి నిజాయితీ, అంకితభావం, పార్టీపట్ల ఉన్న నిబద్దత వలన అటు పార్టీలొ, ఇటు పార్టీ కార్యకర్తలు, అభిమానులలొ ఆయన పట్ల అభిమానం, గౌరవమర్యాదలను మరింత పెంచాయి.
.
ముఖ్యంగా సంస్థాగతంగా బలంగా ఉన్న, భారీ Network కలిగి ఉన్న పార్టీలను ఓంటరిగా ఏదిరించడమంటే మాటలు కాదు. కాని కరడుగట్టిన బిజెపి వాది అయిన సొము వీర్రాజు గారు పార్టీ కొసం ఈ విషయంలొ ఏక్కడా రాజీపడలేదు. ఏన్ని ఇబ్బందులు ఏదురైనా వెనక్కు తగ్గకుండా తనదైన శైలిలొ పొరాటం చేస్తున్నారు. నిజానికి ఆయన ఉండేది రాజమండ్రిలొ అయినప్పటికీ నెలకు 25 రొజుల పాటు రాస్ట్రమంతా తిరుగుతూ, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తుంటారు. ముఖ్యంగా పార్టీ పరంగా, కార్యకర్తల పరంగా ఏటువంటి సమస్యలు ఏదురైనా ముందుండే వ్యక్తి కావడంతొ, రాస్ట్రంలొ మెజారిటీ బిజెపి కార్యకర్తలకు, అభిమానులకు సొము వీర్రాజు గారు అభిమాన నాయకునిగా మారడం విశేషం.
.

2 thoughts on “బిజెపి ఆంద్రప్రదేశ్ లొ ఒకే ఒక్కడు

  • January 25, 2018 at 3:30 pm
    Permalink

    సోమూవీర్రాజు అనునిత్యం ఒక సిద్ధాంతం గల కార్యకర్తలను తయారు చేసే ఒక రోబో.రోబోకైనా విశ్రాంతి ఉంటుందేమో కానీ వీర్రాజు గారికి ఉండదు,తీసుకోరు కూడా.
    ఆంధ్రప్రదేశ్ బి.జె.పీ ఆశాకిరణం సోమూవీర్రాజు గారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!