కర్ణాటక సియం సిద్దారామయ్య కు దిమ్మతిరిగే సమాధాన మిచ్చిన యోగి ఆధిత్యనాధ్

Share the Post
#Bharatjago :   ఏందుకొగాని యోగి ఆధిత్యనాధ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి, దేశంలొని కొని రాష్టాల ముఖ్యమంత్రులకు (బిజెపి యేతర), కొన్ని పార్టీలకు యోగి జ్వరం పట్టుకుంది. మొన్న కేరళ సియం (కమ్యునిస్టు) , ఇప్పుడు కర్నాటక సియం సిద్దారామయ్య (కాంగ్రెస్) లు యోగి వస్తున్నాడంటే భయపడుతున్నారు.
 
యోగి ఆధిత్యనాధ్ గారు బెంగుళూరులొ ఒక కార్యక్రమానికి హాజరవబొతున్నారని తెలియడంతొ, వెంటనే కర్నాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య, యోగి గారిని విమర్శిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశాడు. ” బెంగుళూరు సందర్శించే ముఖ్యవ్యక్తులు, ముందు వారి పర్యటనలను రద్దు చేసుకుని ఉత్తరప్రదేశ్ లొని ఆకలి చావుల గురించి ఆలొచించాలి. ఇంతకు ముందు అనేకసార్లు ఉత్తరప్రదేశ్ లొ ఆకలి చావులు జరిగినట్టు విన్నానని” ట్వీట్ చేశాడు. మరొక ట్వీట్ లొ “యోగి గారు కర్ణాటక నుండి నేర్చుకొవాల్సింది చాలా ఉందని, యొగి గారిని కర్ణాటకలొని ఇందిరా క్యాంటిన్లను, రేషన్ పాపులను సందర్శించడానికి ఆహ్వానిస్తున్నానని, తద్వారా ఉత్తరప్రదేశ్ లొ ఇంతకు ముందు జరిగినట్టు అకలిచావులు జరగకుండా నివారించవచ్చని. హ్యూమన్ ఇండెక్స్ లొ కర్ణాటక దూసుకుపొతుందని” ట్వీట్ చేశాడు.
అయితే దీనికి వెంటనే స్పందించిన యోగి ఆధిత్యనాధ్ గారు “మీరు పంపిన ఆహ్వానానికి దన్యవాదాలు” అంటూ “గత కొంత కాలంగా  అనేక వేల మంది రైతులు మీ పాలనలొ ఆత్మహత్యలు చేసుకున్నట్టు విన్నాను, బహుశా అవి ఇంకా మీదృష్టికి రాలేదనుకుంటా. ఇవికాక విభిన్న రకాల ఆత్మహత్యలు, నిజాయితీ పరులైన అధికారులను బదిలీలు చేయడం కూడా మీరు చెప్పి ఉంటే బాగుండేది. ఉత్తరప్రదేశ్ లొ ఆకలి చావులు సంభవించింది మీ పార్టీ అలయన్స్ అధికారంలొ ఉన్నప్పుడే” అని గుర్తు చేశారు.

అంతేకాకుండా “సిద్దారామయ్య గారు మీకు మీరే నేను హిందువునని చెప్పుకున్నారు, అది ఏలా ఉందంటే మీ రాహుల్ గాంధి కనుక గుజరాత్ ఏన్నికల ముందు దేవాలయాలను సందర్శించినట్లుంది. నిజమైన హిందువు ఏవరూ ఆవు మాంసం తినరు అని గుర్తు పెట్టుకొండి” అంటూ దిమ్మతిరిగే సమధాన మిచ్చారు.
 
అయితే యోగి గారి సమాధానాలకు సిద్దారామయ్య నుండి ఇంతవరకు జవాబు రాలేదు.
.

2 thoughts on “కర్ణాటక సియం సిద్దారామయ్య కు దిమ్మతిరిగే సమాధాన మిచ్చిన యోగి ఆధిత్యనాధ్

 • January 10, 2018 at 3:27 am
  Permalink

  Super punch sir
  Jai yogi
  Jai modi
  Jai bhaarathh

  Reply
 • January 24, 2018 at 3:13 pm
  Permalink

  Future Bhramoss Missile PM of
  INDIA.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!