విస్తుగొలిపే నిజాలు : అతి సాధారణ పల్లేటూరి మనిషిలా కనబతున్న ఈయన ఏవరొ తెలుసా

Share the Post
#Bharatjago : పంచె కట్టుకుని సాధారణ పల్లేటూరి మనిషిలా కనబతున్న ఈయన సామన్యమైన వ్యక్తి కాదు. మహారాస్ట్రలొ అత్యంత శక్తివంతమైన నేత. . జాతి వ్యతిరేక శక్తులకు సిం హ స్వప్నం. లక్షల మంది యువకులకు హిరొ. ఆయనే మహారాస్ట్ర హిందూ టైగర్ “శంభాజి భిదె“. మహారాస్ట్రలొ శంభాజి భిదె తెలియని వారుండరంటే అతిశయొక్తి కాదు. జీవితం మొత్తం హిందూ ధర్మం కొసం కృషి చేస్తున్న మహా మనిషి.
 
చత్రపతి శివాజి కి వీర భక్తుడైన డాక్టర్ శంభాజి భిదె, హిందూ ధర్మ పరిరక్షణ కొసం “శివ ప్రతిష్టాన్” అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా పెద్ద ఏత్తున కార్యక్రమాలు చేపట్టారు, ఏవరికి ఏం అవసరమొచ్చినా, ఏటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే వారికి బాసటగా నిలిచి సహాయం చేసేవారు. దీనితొ మహారాస్ట్రలొ శంభాజి భిదె గారికి లక్షల సంఖ్యలొ అభిమానులు తయారయ్యారు. ప్రస్తుతం శివ ప్రతిష్టాన్ సంస్థ దాదాపు 10,00,000 మంది యువకులతొ సామాజ్క కార్యక్రమాలు చేపడుతుంది.
.
శంభాజి బెధె గారు ఏంత శక్తిమంతుడొ చెప్పాలంటే భారతప్రధాని నరేంద్రమొది, మహారాస్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా శంభాజి భిదె కు అభిమానులు కావడం విశేషం. ఒక సంధర్బంలొ నరేంద్రమొది గారు శంభాజి బెధె గారిని కలిసినప్పుడు, ఆ సంధర్బంగా మొది గారు మాట్లాడుతూ, నేను శంభాజి బెదె గారు పిలిస్తే రాలేదు, ఆయన ఆదేశిస్తే (Order)  వచ్చాను అన్నాడంటే శంభాజి బెధె గారి గొప్పతనం ఏమిటొ అర్ధమవుతుంది. మహారాస్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, ఏప్రాంతానికైనా వెళుతున్నప్పుడు ఆ దరిదాపులలొ సంభాజి గారు ఉన్నారంటే ఖచ్చితంగా ఫడ్నవీస్ గారి హెలికాప్టర్ అక్కడ దిగితుంది. అది శంభాజి గారి గొప్పతనం.
.
 
అటామిక్ ఫిజిక్స్ లొ గొల్డ్ మెడల్ సంపాదించిన డాక్టర్ శంభాజి భిదె, అత్యంత ప్రసిధి చెందిన ఫెర్గ్యుసన్ కాలెజిలొ ప్రొఫెసర్ గా పనిచేశారు. పదు సంఖ్యలొ జాతీయ, అంతర్జాతీయ అవార్దులు సంపాదించారు. 67 మంది రిసెర్చి విధ్యార్ధులకు మార్గదర్శకుడై, వారిని ముందుకు నడిపించిన చరిత్ర శంభాజి భిదె సొంతం.
 
అనేక మంది మహారాస్ట్ర నాయకులు, అభిమానులు ఆయనకు కార్లు, బంగ్లా లతొ సహ అనేక సౌకర్యాలు కల్పించినప్పటికీ వాటన్నింటిని తిరస్కరించారు. ఏప్పుడూ తెల్లని ఖాదీ వస్థాలు మాత్రమే ధరిస్తూ, అతి సాధారణ జీవితం గడుపుతారు. అంతేకాదు ఇప్పటి వరకు శంభాజి గారికి సొంత ఇళ్ళు కూడా లేకపొవడం విశేషం.
.

4 thoughts on “విస్తుగొలిపే నిజాలు : అతి సాధారణ పల్లేటూరి మనిషిలా కనబతున్న ఈయన ఏవరొ తెలుసా

 • January 11, 2018 at 10:18 am
  Permalink

  Very much interested news. Thank you very much Sir.

  Reply
 • January 16, 2018 at 1:43 am
  Permalink

  హట్సప్ శంబాజీ భిదె గారు

  Reply
 • January 16, 2018 at 3:08 pm
  Permalink

  Hat’s off sambhaji garu.

  Reply
 • January 28, 2018 at 3:34 am
  Permalink

  Vandhanam Dr Shambaji Bide.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!