నెమ్మదిగా చైనా ను చుట్టుముడుతూ ఉచ్చు బిగిస్తున్న భారత్ …. అది ఏలానొ చూడండి

Share the Post
#Bharatjago : గత కొంత కాలంగా ఇండియన్ మిలటరి ప్రపంచంలొని సూపర్ పవర్స్ తొ పొటీ పడుతూ అత్యంత వేగంగా బలపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలొని అత్యంత శక్తివంతమైన నాలుగవ మిలటరీ గా ఇండియన్ ఆర్మి స్థానం సంపాదించింది. అయితే ఇప్పటి వరకు మనకు భారత్ ను చైనా ఏలా చేస్తుందన్న విషయాలు మాత్రమే తెలుసు. కాని మనం చైనా ను ఉచ్చులొ ఏలా బిగిస్తున్నామొ చూడండి
 
మడ్గాస్కర్ : పశ్చిమ హిందూ మహా సముద్రలొని నౌకల కదలికలను ఏప్పటికప్పుడు తెలుసుకొవడానికి ఉతర మడ్గాస్కర్ లొ భారత్ కీలకమైన మానిటరింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. ఇక్కడ పూర్తిగా రాడార్లు, సర్వైలెన్స్ పరికరాలను ఏర్పాటుచేసి, ఈ స్టేషన్ ను నేరుగా కొచ్చి, ముంబాయి స్టేషన్లతొ అనుసంధానం చేసి ఇక్కడి నుండి ఇండియన్ నేవి ఆపరేషన్స్ ప్రారంభించిది.
 
ముజాంబిక్ : 2003 లొ జరిగిన ఆఫ్రికన్ సమిట్ లొ అప్పటి వాజపాయ్ గారి ప్రభుత్వం ఈ దేశానికి సంబందించిన ప్రాదేశిక జలాల రక్షణ భాద్యతలను స్వీకరించింది. తద్వారా ఈ ప్రాంతం పై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుంది.
 
సెషెల్స్ : సముద్రపు దొంగల నుండి రక్షణ కొసం సెషల్స్, భారతదేశ సహాయం కొరడంతొ, ఇదే అదనుగా భావించిన భారత్, సెషల్స్ ఆపరేషన్స్ లొ భాగం పంచుకొవడమే కాకుండా, చైనా హవా తగ్గించి హిందూ మహా సముద్రంపై పట్టు సాధించడానికి సెషన్స్ ఏకనమిక్ జొన్ రక్షణ భాద్యతలను కూడా చేపట్టింది. భారత్ ఇక్కడ లను, చేతక్ హెలికాప్టర్లను ఉపయోగిస్తుంది.
 
ఒమన్ : గల్ఫ్ లొ భారత్ రక్షణ సంబందాలు ఏర్పాటుకున్న మొదటి దేశం ఓమన్. ఓమన్ ప్రాదేశిక జలాల్లొ రక్షణ భాద్యతలు చేపట్టే విధంగా, ఓమన్ తొ భారత్ ఓప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఓమన్ నేవీ బేస్ లలొ భారతీయ నౌకలను నిలిపి ఉంచే అధికారాన్ని పొందగలిగింది.
 
ఖతర్ : ఖాతర్ దేశ సముద్ర ప్రాంతానికి రక్షణ కల్పించేందుకు ఖాతర్ తొ డిఫెన్స్ సహకారం, రక్షణ, భాద్యతలు స్వీకరించేలా ఖతర్ తొ భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ ఓప్పందం ద్వారా పర్షియన్ గల్ఫ్ లొ భారతీయ యుధ నౌకలు స్వచ్చగా విహరించే అధికారాన్ని సంపాందించాము. ఈ ప్రాంతంలొ చైనాను నిరొదించడానికి ప్రస్తుతం ఇక్కడ గ్రౌండ్ ఫొర్సెస్ ను కూడా ప్రవేశపెడుతున్నారు.
 
వియత్నాం : దక్షిన చైనా సముద్ర దేశం, చైనా కు బద్ద శత్రువైన వియత్నాం తొ భారత్ అత్యంత సన్నిహిత సంబందాలను కొనసాగిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలొ చైనా ను ఏదుర్కొనేందుకు వియత్నాం లొ ఇప్పటికే గ్రౌండ్ స్టేషన్ ను ఏర్పాటు చేసిన భారత్, వియత్నాంలొని కామ్రణ్ నావెల్ బేసు ను, కామ్రెన్ ఏయిర్ బేస్ ను స్వచ్చగా ఉపయొగించుకునే అవకాశం సంపాదించింది.
 
మాల్దీవులు : మాల్దీవులు ప్రస్తుతం ఇండియన్ సెక్యురిటి పరిధిలొ ఉంది. మాల్దీవులలొని 26 దీవులలొ భారత్, రాడార్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మద్య కాలలొ చైనా మాల్దీవులను భారత్ నుండి దూరం చేద్దమని ప్రయత్నించినప్పటికీ, మొది చక్రం తిప్పి మల్దీవులను తిరిగి భాత్ కు అనుకూలంగా మారేలా చేయగలిగారు.
 
భూటాన్ : మూడు వైపుల భారత్ భూభాగం తొ చుట్టుముట్టి ఉన్న భూటాన్ భారతదేశ పరిధిలొనే ఉంది. ఇక్కడ చైనా ను కంట్రొల్ చేయడానికి టిబెట్ లొని చైనా మిలటరీ బేస్ కు సరిగ్గా ఏదురుగా భూటాన్ లొని పారొ లొ భారత్ మిలటరీ బేస్ ను నిర్మించింది.
 
నేపాల్ : నేపాల్ ను భారత్ కు శత్రువుగా మార్చి తన ఖాతాలొ వేసుకొవాలని చూసిన చైనాను ఇక్కడ భారత్ చావు దెబ్బ కొట్టింది. చైనాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాని పడగొట్టి, మనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలొ మొది ప్రభుత్వం గొప్ప విజయం సాధించింది. ఇప్పుడు నేపాల్_భారత్ ల సంబందాలు మరలా గాడిలొ పడ్డాయి.
 
తజకిస్థాన్ : చైనాను పశ్చిమం వైపు నుండి దాడి చేయడానికి వీలుగా తజకిస్థాన్ లొ తజకిస్థాన్ రాజధాని దుషాంబె ను 130 కిలొమీటర్ల దూరంలొ ఫర్హూర్ ఏయిర్ బేస్ ను భారత్ నిర్మించింది. ఇది భారతదేశపు బయట భారత్ నిర్మించిన మొట్టమొదటి ఏయిర్ బేస్. ఇక్కడి నుండి భారత యుధ విమానాలు 14 నిమిషాలలొ చైనా పై దాడి చేయగలవు. (దీనిని వాజపాయ్ గారి ప్రభుత్వ హయంలొ నిర్మించారు)
 
చబహార్ పొర్టు : భారత్ ను పశ్చిమంవైపు నుండి దాడి చేసేందుకు అనువుగా చైనా పాకిస్థాన్ లొ గ్వాదర్ పొర్టును నిర్మించడంతొ దానికి కౌంటరుగా భారత్, గ్వాదర్ పొర్టుకు కేవలం 70 కిలొమీటర్ల దూరంలొ ఇరాన్ లొ చబహార్ పొర్టును నిర్మిస్తుంది. (ఈ సంవత్సరలొ ఇదీ పూర్తి కానుంది)
.

2 thoughts on “నెమ్మదిగా చైనా ను చుట్టుముడుతూ ఉచ్చు బిగిస్తున్న భారత్ …. అది ఏలానొ చూడండి

 • January 11, 2018 at 10:02 am
  Permalink

  News are very much appreciated and very much interested. Thank you so much.

  Reply
 • January 25, 2018 at 5:06 am
  Permalink

  It is good news for every indian

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!