పాకిస్థాన్ ను శాశ్వతంగా చావుదెబ్బ కొట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అమెరికా

Share the Post

#BharatJago :  మొత్తానికి పాకిస్థాన్ పీడను శాశ్వతంగా వదిలించుకొవడానికి అమెరికా సిధమైంది. ఇంతకాలం తనపై ఆదారపడి బతుకుతూ, తన ద్వారా అనేక సహయ సహకారాలు పొందిన పాకిస్థాన్, తనను మొసం చేయడమే కాకుండా, తీవ్రవాదంపై సరైన చర్యలు తీసుకొక పొవడంతొ పాకిస్థాన్ కు శ్వాశ్వతంగా నిధులు ఆపే ప్రక్రియను అమెరికా ప్రారంభించబొతుంది.

ఈ ఆలొచనకు ప్రముఖ అమెరికన్ సెనెటర్ “ర్యాండ్ పాల్” శ్రీకారం చుట్టారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ” అమెరికన్ Tax Payers  లు కష్టపడి సంపాదించి చెల్లించిన డబ్బును మనం ఇన్ని రొజులూ పాకిస్థాన్ కు విచ్చలవిడిగా అందజేశాము. మనం ఇనాళ్ళూ భారత్ పొరుగుదేశమైన పాకిస్థాన్ ను సరిగా అర్ధంచేసుకొలేక పొయాము, ఇక మనకా అవసరం లేదు. ఇక ఈ తప్పు మరలా చేయకుండా పాకిస్థాన్ కు శాశ్వతంగా నిధులు ఆపివేసేలా త్వరలొ అమెరికన్ సెనెట్ లొ బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు ర్యాండ్ పాల్ తెలిపారు.

ఈ సంధర్బంగా పాకిస్థానీలు భారత జాతీయ జెండాను, అలాగే అమెరికన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాలను తగలబెడుతున్న ఒక విడియోను ర్యాండ్ పాల్ విడుదల చేశారు. ఇలాంటి వారికి నిధులు అందజేసి మన డబ్బును మనమెందుకు వృధా చేసుకొవాలని ప్రశ్నించారు.

.

.

కాగా ర్యాండ్ పాల్ ట్వీట్ చేసిన కాసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ర్యాండ్ పాల్ మాటలను మాటలను సమర్ధించడమే కాకుండా ఇది మంచి నిర్ణయమని (Good Idea)  , అందుకు తన సంసిద్దతను ట్రంప్ వ్యక్తం చేయడం విశేషం.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!