UP లొ ఏవరైనా కుల,మత కలహాలు సృష్టిస్తే తాట తీస్థా – తీవ్రస్థాయిలొ హెచ్చరించిన యోగి ఆధిత్యనాధ్

Share the Post
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి యోగి ఆధిత్యనాధ్ గారు శాంతి భద్రతల విషయంలొ ఖటిన వైఖరి అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మద్య కాలంలొ ఓటుబ్యాంకు రాజకీయాల కొసం గుజరాత్, మాహారాస్ట్ర లలొ కొన్ని శక్తులు పని కట్టుకుని కుల,మత కలహాలు సృష్టిస్తూ విభజన రాజకీయాలు చేస్తుండతొ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ గారు ఆయా పార్టీలను, జాతి వ్యతిరేక శక్తులను తీవ్రస్థాయిలొ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లొ కనుక కుల, మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నించినట్లయితే తాట తీస్థానని Stern Warning ఇచ్చారు.
 
552 కొట్ల రూపాయల ప్రజా పధకాలు ప్రారంభిస్తున్న సంధర్బంగా యొగి ఆధిత్యనాధ్ గారు మాటాడుతూ, రాస్ట్రంలొ ఉన్న 22 కొట్ల మంది ప్రజలకు రక్షణ కల్పించాల్సిన భాద్యత తనదేనని, కాని ఏవరైనా కుల, మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే వారు తీవ్రపరిణామాలు ఏదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి వారి కుట్రలను బయటపెట్టి శిక్షిస్థామని, ఈ విషయంలొ ఏవరినీ వదిలే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఇంతకుముందు ప్రభుత్వాలు పెంచి పొషించిన కులతత్వం,మతతత్వం వలన, ముఖ్యంగా అజాంఘడ్ తీవ్రవాదానికి అడ్దాగా మారిందని, అయితే గత తొమ్మిది నెలలుగా అజాంఘడ్ లొ సాధారణ పరిస్తితులను నెలకొల్పి, అభివృధి బాటలొకి తీసుకువస్తున్నామని తెలియజేశారు. 2022 నాటికి ఉత్తరప్రదేశ్ లొ అందరికీ ఇళ్లు కట్టిస్థామని హామి ఇచ్చారు.
 
కాగా గ్యాంగస్టర్లు, క్రిమినల్స్, మాఫియా ముఠాలు అత్యధికంగా ఉండే ఉత్తరప్రదేశ్ లొ బిజెపి ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి ఇంతవరకు దాదాపు 500 ఏంకౌంటర్లు జరగగా, 1200 మంది క్రిమినల్స్ ను అరెస్టు చేశారు.

One thought on “UP లొ ఏవరైనా కుల,మత కలహాలు సృష్టిస్తే తాట తీస్థా – తీవ్రస్థాయిలొ హెచ్చరించిన యోగి ఆధిత్యనాధ్

  • January 5, 2018 at 5:57 am
    Permalink

    Daring and dashing Cm . What ever decision u took .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!