Big News : పాకిస్థాన్ కు మొదలైన కౌంట్ డౌన్

Share the Post

మొత్తానికి పాకిస్థాన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. తీవ్రవాదులపై చర్యలు తీసుకొవడానికి పాకిస్థాన్ కు అమెరికా సరిగ్గా 11 రొజుల గడువు ఇచ్చింది

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి తీవ్రవాదంపై ఖటిన వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తొడు భారత ప్రభుత్వం ఓత్తిడితొ ప్రధానంగా పాకిస్థాన్ పై దృష్టి సారించిన ట్రంప్, గత కొంత కాలంగా తీవ్రవాదం పై చర్యలు తీసుకొవాలని, తీవ్రవాద స్థావరాలను ద్వంసం చేయాలని పాకిస్థాన్ పై   తీవ్ర ఓత్తిడి చేస్తున్న  సంగతి తెలిసిందే. అయితే ప్రతిసారి ఏదొ ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్న పాకిస్థాన్ కు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరిగ్గా 11 రొజుల గడువు ఇచ్చాడు.

హక్కాని తీవ్రవాద సంస్థకు చెందిన మొత్తం 27 మంది తీవ్రవాదుల లిస్టును పాకిస్థాన్ కు అందజేసిన అమెరికా, వీరిని 11 రొజులలొ చంపడమొ లేదా, అమెరికాకు అప్పగించడమొ చేయాలని లేదంటే పాకిస్థాన్ లొని తీవ్రవాద స్థావరాలపై తామే దాడి చేస్థామని అమెరికా స్పష్టంగా తెలియజేసింది. అదేవిధంగా లష్కరేతొయబా, జామాతుల్ దావా లపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొవాలని పాకిస్థాన్ ను హెచ్చరించింది.

కాగా ఇప్పటికే పాకిస్థాన్ కు 255మిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని నిలిపేసిన అమెరికా, తాజాగా 900 మిలియన్‌ డాలర్ల భద్రతా సహకారాన్ని కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!