అరుణాచలప్రదేశ్ సరిహద్దులొకి ప్రవేశించిన చైనీస్ రొడ్డు నిర్మాణ పరికరాలను సీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ

Share the Post
చైనా అతితెలివితేటలకు ఇండియన్ ఆర్మీ సరయిన కౌంటర్ ఇచ్చింది. రొడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి దాదాపు 400 మీటర్లు భారత భూభాగంలొకి అడుగు పెట్టిన చైనీస్ రొడ్డు నిర్మాణ సంస్థకు చెందిన పరికరాలను, మిషన్లను ఇండియన్ ఆర్మీ #సీజ్ చేసింది. (ఇక్కడ ముఖ్యవిషయం ఏమిటంటే అయితే ఈసారి చైనీస్ ఆర్మీ భారత భూబాగంలొకి అడుగుపెట్టలేదు. కేవలం రొడ్డు నిర్మాణ సంస్థకు చెందిన కార్మికులు, ఇతర అధికారులు మాత్రమే అరుణాచలప్రదేశ్ లొకి అడుగు పెట్టారు)
 
భారత భూభాగంలొ రొడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి డిసెంబరు 26 న చైనీస్ నిర్మాణ సంస్థ తన పరివారంతొ, బుల్డొజర్లతొ సహా పెద్ద ఏత్తున రొడ్డు నిర్మాణ పరికరాలతొ అరుణాచలప్రదేశ్ లొని టూటింగ్ ప్రాంతంలొకి ప్రవేశించింది. అయితే డిసెంబరు 28 న ఈ విషయాన్ని గమనించిన టుటింగ్ గ్రామ ప్రజలు ఈ విషయాన్ని “ఇండియన్ టిబెటిన్ బొర్డ్ర్ పొలీస్” కు తెలియజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ITBP Force, చైనీస్ తొ వాగ్వివాదానికి దిగినట్టు తెలుస్తుంది. అయితే వెనక్కు వెళ్ళడానికి చైనీస్ అంగికరించకపొవడంతొ భారత ప్రభుత్వం పెద్ద ఏత్తున బలగాలను ఆ ప్రాంతానికి తరలించింది.
 
అయినప్పటికీ వెనక్కు వెళ్ళడానికి చైనీస్ అంగికరించకపొవడంతొ, ఇక వారు తీసుకువచ్చిన రొడ్డు నిర్మాణ పరికరాలను, మిషన్లను ఇండియన్ ఆర్మీ Seiz చేసేసింది. దీనితొ పాటుగా చైనీస్ #బుల్డొజర్లు_ప్రొక్లెనర్ల  టైర్లను కొసేసి, వాటి చైన్లను పూర్తిగా కత్తిరించి ఆప్రాంతంలొ బారికేడ్లను ఏర్పాటుచేశారు. అయితే ఆ దరిదాపులలొ ఏక్కడా చైనీస్ ఆర్మీ కనిపించలేదని రక్షణ శాఖ తెలియజేసింది.

6 thoughts on “అరుణాచలప్రదేశ్ సరిహద్దులొకి ప్రవేశించిన చైనీస్ రొడ్డు నిర్మాణ పరికరాలను సీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ

 • January 5, 2018 at 2:34 am
  Permalink

  Congratulations tuting villagers, and ITBP

  Reply
 • January 5, 2018 at 2:35 am
  Permalink

  Dhanyavaadtuting villagers, and ITBP

  Reply
 • January 5, 2018 at 6:35 am
  Permalink

  Well replay to #CHINEESR ARMY

  Reply
 • January 5, 2018 at 9:13 am
  Permalink

  Jai Jawan jai Bharath

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!