Big Breaking News : మరొకసారి పాకిస్థాన్ రేంజర్ల పై విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ

Share the Post
వారం రొజుల క్రితం పూంచ్ సెక్టార్ లొ “ఇండియన్ స్పెషల్ ఫొర్స్” సరిహద్దులు దాటి పాకిస్థాన్ పొస్టులపై దాడి చేసిన సంగతి తెలిసిందే ….. మరలా నిన్న రాత్రి BSF, సాంబా సెక్టార్ వద్ద మరొకసారి పాకిస్థాన్ పొస్టులపై విరుచుకుపడి 15 మంది పాకిస్థాన్ రేంజర్లను చంపడంతొ పాటు, మూడు పాకిస్థాన్ బంకర్లను ద్వంసం చేశారు.
 
నిన్న ఉదయం పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఓప్పందాన్ని ఉల్లంఘించి, నిష్కారణంగా BSF పొస్టుల మీద కాల్పులు జరిపింది. ఈ కాల్పులలొ BSF హెడ్ కానిస్టేబుల్ “RP.హగ్రా” తీవ్రంగా గాయపడి మరణించడంతొ రగిలిపొయిన బొర్డర్ సెక్యురిటి ఫొర్స్, సాంబా సెక్టార్ లొ పాకిస్థాన్ ఆర్మీ పై మెరుపుదాడి చేసింది. పాకిస్థాన్ రేంజర్లు, పాకిస్థాన్ బంకర్లు, పాకిస్థాన్ మొర్టార్లను లక్ష్యంగా చేసుకుని నిన్న సాయంత్రం నుండి అర్దరాత్రి వరకు BSF జరిపిన దాడులలొ పాకిస్థాన్ వైపు భారీ ఏత్తున విద్వంసం జరిగినట్టు తెలుస్తుంది
 
ఈ కాల్పులలొ దాదాపు 15 మంది పాకిస్థాన్ రేంజర్లు చనిపొగా, మూడు పాకిస్థాన్ ఆర్మీ పొస్టులు ద్వంసం కాగా, మిగిలిన పాకిస్థాన్ రేంజర్లు పలాయనం చిత్తగించారుట …..  ఇదే కాకుండా RS Pura సెక్టార్ వద్ద సరిహద్దు దాటి భారత భూభాగంలొకి ప్రవేశిస్తున్న మరొక తీవ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపాయి

One thought on “Big Breaking News : మరొకసారి పాకిస్థాన్ రేంజర్ల పై విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ

  • January 4, 2018 at 10:36 am
    Permalink

    Jai Jawan jai Bharath

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!