భారత పర్యటనలొ నరేంద్రమోది కి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న #ఇజ్రాయిల్ ప్రదాని. అదేమిటొ తెలుసా!

Share the Post
జనవరి 14 వ తేదీ నుండి ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యూహ్ భారత్ లొ పర్యటించనున్న సంగతి తెలిసిందే. మొత్తంగా నాలుగు రొజులుపాటు భారత్ లొ పర్యటించనున్న ఇజ్రాయిల్ ప్రదాని బెంజిమెన్ నెతన్యుహ్, ఈ సంధర్బంగా భారత ప్రధాని నరేంద్రమోది గారికి అరుదైన బహుమతిని ఇవ్వనున్నారు.
 
అదే Buggy Jeep (బగ్గీ జీప్). ఆరు నెలల క్రితం నరేంద్రమొది గారు ఇజ్రాయిల్ లొ పర్యటించినప్పుడు నరేంద్రమోది గారు, ఇజ్రాయిల్ ప్రదాని బెంజిమెన్ నెతన్యూహ లు కలిసి సరదాగా నీటిని శుధి చేసే ఒక ప్రత్యేకమైన #జీపు లొ మద్యదరా సముద్రపు బీచ్ లొ తిరిగిన సంగతి తెలిసిందే. ఆ సంధర్బంగా నీటిని శుధి చేసే ఆ “బగ్గి జీప్” పై నరేంద్రమోది గారు ప్రత్యేక ఆసక్తి కనబరచడంతొ, మరొక పది రొజులలొ భారత్ లొ పర్యటించనున్న ఇజ్రాయిల్ ప్రదాని బెంజిమెన్ నెతన్యుహ్ ఆ జీప్ ను నరేంద్ర మొది గారికి కానుకగా ఇవ్వనున్నారు.
 
.
ఈ జీప్ ఖరీదు దాదాపు 1,11,000 డాలర్లు (భారత కరెన్సీలొ దాదాపు 71 లక్షలు). అత్యుత్తమ టెక్నాలజితొ తయారు చేసిన ఈ నీటిశుద్ధి జీపు, రొజుకు 20,000 లీటర్ల సముద్రపు నీటిని తాగునీటిగా మార్చగలదు. అదే అపరిశుద్ధ సాధారణ నీటినైతే రొజుకు 80,0000 లీటర్లు శుద్ధి చేయగల సామర్ధ్యం దీని సొంతం. ముఖ్యంగా ఈ బగ్గీ జీప్,   వరదలు, తుఫానులు, భూకంపాలవంటి  ప్రకృతి వైపరీత్యాలప్పుడు అద్బుతంగా ఉపయోగపడుతుంది.
 
కాగా భారత్ లొ పర్యటించనున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యుహ్ గారిని భారత ప్రధాని నరేంద్రమోది గారు స్వయంగా, రెడ్ కార్పెట్ తొ ఘనంగా ఆహ్వానించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!