ఆర్మీ సామర్ద్యం పెంచడం కొసం కీలకమైన బాంబులు, మిసైల్స్ ను కొనుగొలు చేయనున్న రక్షణ శాఖ

Share the Post
ఇండియన్ ఏయిర్ ఫొర్స్, ఇండియన్ నేవి ల సామర్ధ్యాన్ని చెప్పుకొతగ్గ స్థాయిలొ మెరుగుపరచడం కొసం రక్షణ శాఖ కీలకమైన బాంబులను, మిసైల్స్ ను కొనుగొలు చేయనుంది. ముక్యంగా ప్రమాదకరమైన పరిస్తితులు ఏదురైనప్పుడు శత్రువుపై భీకర దాడులు చేసేందుకు వీలుగా వీటి కొనుగొళ్ళ ప్రతిపాదనలను భారత రక్షన మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమోదించారు.
 
ఇండియన్ ఎయిర్ ఫొర్స్ కొసం ఖరీదయిన 240 గైడెడ్ బాంబులను, ఇండియన్ నేవి కొసం 131 బరాక్ మిసైల్స్ ను కొనుగొలు చేయనున్నారు. మొత్తంగా వీటి విలువ 1,714 కొట్లు.
 
ఇండియన్ ఏయిర్ ఫొర్స్ కొసం కొనుగొలు చేస్తున్న 240 గైడెడ్ బాంబులు అత్యంత ఖరీదయినవి. వీటి విలువ 1,254 కొట్లు. వీటిని రష్యా కు చెందిన రొసొంబొర్న్ కంపెనీ నుండి కొనుగొలు చేస్తున్నారు. వీటి కొనుగొళ్ళతొ గైడెడ్ మందుగుండు కొరత తీరడమేకాకుండా, ఏయిర్ ఫొర్స్ సామర్ధ్యం పెరగనుంది.
 
ఇక ఇండియన్ నేవి కొసం 131 బరాక్ మిసైల్స్ , వాటికి సంబందిచిన ఇతర పరికరాలను కొనుగొలు చేయనున్నారు. ఇజ్రాయిల్ నుండి కొనుగొలు చేస్తున్న వీటి విలువ 460 కొట్లు. యుధ నౌకలలొని యాంటి మిసైల్ డిఫెన్స్ సిస్టం లొ వీటిని ఉపయొగించ నున్నారు. తద్వారా శత్రువుల నుండి వచ్చే యాంటి షిప్ మిసైల్స్ ను సమర్దవంతంగా ఏదుర్కొనవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!