Wow : మొది స్పూర్తితొ సల్మాన్ ఖాన్ “టైగర్ జిందా హై” సినిమా తీసిన డైరెక్టర్ ఆలి అబ్బాసి.

Share the Post
సల్మాన్ ఖాన్ హిరొగా గత వారం రొజుల క్రితం రిలీజయిన “టైగర్ జిందా హై” సినిమా రికార్డు స్థాయిలొ వసూళ్ళు సాధిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ RAW ఏజెంటు గా నటించిన ఈ సినిమా భారత్ లొ మొదటి వారంలొనే 210 కొట్ల రూపాయలు వసూళ్లు సాధించింది.
 
కాగా ఈ సినిమా ను భారత ప్రధాని నరేద్రమొది గారు చేసిన ఒక ఆపరేషన్ ను స్పూర్తిగా తీసుకుని ఈ సినిమా తీసినట్టు “టైగర్ జిందా హై” డైరక్టర్ “ఆలి అబ్బాసి జాఫర్” తెలియజేశారు. 2014 లొ ఇరాక్ లొ 46 మంది నర్సులను ISIS కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నరేంద్రమొది ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే వారితొ అన్ని రకాలుగా చర్చలు జరిపి, అందుబాటులొ ఉన్న అన్ని వనరులను ఉపయొగించుకుని, ఆ 46 మంది భారతీయ నర్సులను ISIS చెర నుండి విడిపించారు. కేవలం ఈ సంఘటనను స్పూర్తిగా తీసుకునే ఈ సినిమా తీసినట్టు ఈ సినిమా దర్శకుడు అబాసి జాఫర్ ప్రకటించాడు. మొది గారు ఆ పరిస్తితిని Handle చేసిన తీరు తనను కదిలించిందని ఆయన తెలియజేశారు.
 
మొది గారిని స్పూర్తిగా తీసుకుని ఈ సినిమా ను నిర్మించాను కాబట్టి ఈ సినిమాను మొది గారికే అంకితం చేస్తున్నట్టు దర్శకుడు అబ్బాసి తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమాలొ ముందు మొది గారి పేరు కూడా వాడారుట. అయితే కేంద్ర సెన్సార్ బొర్డు ఓప్పుకొక పొవడంతొ మోది పేరుకు బదులు ” PM sahab” పేరును వాడారుట.
 
కాగా భారత్ లొ 210 కొట్ల వసూళ్ళు సాధించిన “టైగర్ జిందా హై” సినిమా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 406 కొట్ల వసూళ్ళు సాధించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!