బిజెపి కి, హిందువులలొ వస్తున్న ఐక్యతకు భయపడి కొత్త నాటకాలకు తెరలేపిన మమతా బెనర్జీ

Share the Post
మొత్తానికి సెక్యులర్ వీరనారిగా పేరు తెచ్చుకున్న మమతా బెనర్జీ మొదటిసారి హిందువులకు భయపడుతుంది. సూటిగా చెప్పాలంటే బెంగాల్ లొ హిందువులలొ వస్తున్న ఐక్యతను చూసి భయపడుతుంది. ఇన్నాళ్ళూ ఓటు బ్యాంకు రాజకీయాల కొసం హిందువులను తొక్కి పెట్టి, నానా రకాల చిత్రహింసలకు గురిచేసింది. చివరకు నేషనల్ సెక్యురిటీని కూడా గాలికి వదిలేసి ఓట్ల కొసం పెద్ద ఏత్తున బంగ్లాదేశ్ నుండి బెంగాల్ లొకి వలసలను ప్రొత్సహించింది. వారిని ఆనంద పరచడం కొసం హిందువులను ఏరగా వేసింది.
 
అయితే దీనికంతటికీ కారణం హిందువులలొ ఉన్న అనైక్యతే కారణమని గ్రహించిన బిజెపి, RSS లు హిందువుల ఐక్యతపై దృష్టి పెట్టాయి. ఏన్ని ఆటంకాలు, సవాళ్ళు ఏదురైనా లెక్క చేయకుండా ప్రజలలొ చైతన్యవంతులను చేయడంలొ చాలా వరకు కృతకృత్యులయ్యారు. హిందువులలొ వస్తున్న ఐక్యత మూలంగా, చాపకింద నీరులా వేగంగా బలపడుతున్న బిజెపి ని చూసి మమతా బెనర్జీ కి భయంపట్టుకుంది. ముఖ్యంగా గామీణ ప్రాంతాలలొ బిజెపి వేగంగా బలతుండటం, దీనికి తొడు మమతా బెనర్జీ అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాల వలన చాల మంది తృణమూల్ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితొ ఉన్నట్టు, వచ్చే ఏన్నికలలొ వీరు బిజెపి తరపున పనిచేయనున్నట్టు పక్కా సమాచారం అందడంతొ ఇక మమతా బెనర్జీ ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపింది.
 
హిందువులలొ ఉన్న తీవ్ర వ్యతిరేకతను తగ్గించడానికి ఈ మద్య దేవాలయాల చుట్టూ తిరగడం మొదలు పెట్టింది. బెంగాల్ లొని ప్రఖ్యాత హిందూ దేవాలయాలయిన తారపిథ్, తారకేస్వర, ఖాలిఘట్ దేవాలయాలను పునరుధరించడానికి ప్రత్యేక బొర్డులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కపిలముని ఆశ్రమానికి వెళ్ళి, ప్రధాన అర్చకుడైన “గ్యాందస్ జి” గారితొ ఏకంగా గంట సేపు మాట్లాడి, వచ్చే సంక్రాంతికి గంగా నది స్నానానికి వచ్చే హిందువుల కొసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించింది. అంతేకాకుండా ఈ ఆశ్రమానికి మళ్ళీ వస్థానని చెప్పి వెళ్ళింది.
 
కాని మమతా బెనర్జీ ఏన్ని నాటకాలు వేసిన తమకు జగిన అన్యాయం గురించి, వేరొకరి మెప్పు కొసం తమను బలి చేయడం గురించి , తమపై జరిగిన దాడుల గురించి మరచిపొయే స్తితిలొ హిందువులు లేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!