అధిరిపొయింది : చైనాను కాదని భారత్ “Anti China Club” లొ చేరనున్న మరొక అగ్రరాజ్యం

Share the Post
దాదాపు దశాబ్ద కాలం పాటు ఇండియా ను ఒక ఆట ఆడించిన చైనా ను, ఇప్పుడు అదే ఇండియా, చైనాతొ ఒక ఆట ఆడుకుంటుంది. గత మూడు సంవత్సరాల నుండి చైనాకు నిద్ర లేకుండా చేస్తున్న భారత్, ఇప్పుడు చైనాకు మరొక Stroke ఇవ్వనుంది.
 
మోది ప్రభుత్వం వచ్చిన తరువాత చైనా దురాగతాలకు అడ్డుకట్ట వేయడానికి అనధికారికంగా అధికార ” Anti China Club” ఏర్పాటు చేశారు. చతుర్భుజ కూటమి కూడ ఇందులొ భాగమే. ఇప్పటికే ఈ గ్రూఫ్ లొ చేరిన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, వియత్నాం ……. దేశాల తరువాత ఇప్పుడు మరొక అగ్ర రాజ్యం భారత్ ” Anti China Club” లొ చేరనుంది. అదే యురొపియన్ సూపర్ ఫవర్ #ఫ్రాన్స్.
 
చైనాకు కు కౌంటరుగా భారత్ తొ #ఇండొ_ఫసిఫిక్ రీజియన్ లొ భారత్ తొ రక్షణ సంబందాలు మరింత బలొపేతం చేసుకుంటామని ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ రీజియన్ లొ భారత్ తొ కలిసి అంతర్జాతీయ ప్రాదేశిక జలాల పరిరక్షణను చేపడతామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రీజియన్ లొ భారత్ తొ పెద్ద ఏత్తున దౌత్య, వ్యాపార సంబందాలు మెరుగు పరచుకుంటామని ఫ్రాన్స్ రక్షణ మంత్రి తెలియజేశారు. చైనా ప్రారంభించిన ” One Belt One Road ” గురించి మాట్లాడుతూ “మేము ఏ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని అయితే చైనా ఖచ్చితంగా అంతర్జాతీయ నిబంధనలను, ఆయా దేశాల సార్వభౌమాధికారాలను (POK, బెలూచిస్థాన్ లను దృష్టిలొ పెట్టుకుని)  గౌరవించినప్పుడే, దీని గురించి ఆలొచిస్థామని చైనా నెత్తిన బాంబు పేల్చారు”
 
కాగా ఫ్రాన్స్ మనకు మొదటి నుండి మంచి మిత్రదేశంగా ఉంటూ వస్తుంది. ఫ్రాన్స్ కు హిందూ మహా సముద్రం, ఇండొ_ఫసిఫిక్ రీజియన్ లొ దాదాపు 10 దీవులతొ పాటు, రెండు ప్రాంతాలలొ (రియునియన్, దిబౌటి) మిలటరీ బేస్ లను కలిగి ఉంది. అంతేకాకుండా ఫ్రాన్స్ కు ఇండొ_ఫసిఫిక్ రీజియన్ లొ 90,00,000 చదరపు కిలొమీటర్ల Exclusive Economic Zone (EEZ) ను కలిగి ఉంది. ఇదే కాకుండా దక్షిణ_తూర్పు ఆసియా దేశాలకు ఫ్రాన్స్ దాదాపు 62 బిలియన డాలర్ల ఎగుమతులు చేస్తుంటుంది. దీని వలన ఫ్రాన్స్ హిందూ మహా సముద్రం, ఇండొ_ఫసిఫిక్ రీజియన్ లొ పూర్తి స్వచ్చ, రక్షణ ను కొరుకుంటుంది.
 
జనవరి ఆఖరుకు లేదా ఫిబ్రవరి నెలలొ ఫ్రాన్స్ అధ్యక్షుడు  “ఇమాన్యుయేల్ మక్రాన్”  భారత్ లొ పర్యటించనున్నారు. ఈ పర్యటన సంధర్బంగా భారత్_ఫ్రాన్స్ దేశాల మద్య పెద్ద ఏత్తున వ్యాపార, రక్షణ, ప్యూహాత్మక ఓప్పందాలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!