Wow : మనొహర్ పారికర్ గారి నిరాడంబరతను చూసి బిత్తరపొయిన రైల్వే అధికారులు

Share the Post
గొవా ముఖ్యమంత్రి మనొహర్ పారికర్ గారు, తాను ఏప్పటికీ ఆడంబరాలకు దూరమని మరొకసారి నిరూపించారు.  తాను ఏప్పటికీ ప్రజల మనిషినని రుజువు చేసుకున్నాడు ………  విషయంలొకి వస్తే, పొయిన ఆదివారం నాడు మనొహర్ పారికర్ గారు గొవాలొని #మడగాన్ పట్టణం నుండి 145 కిలొమీటర్ల దూరంలొ ఉన్న కర్ణాటకలొని #కుంట పట్టణానికి ఒక పంక్షన్ కు వెళ్ళాళనుకున్నారు. మనొహర్ పారికర్ గారు ట్రైన్ లొ వెళ్ళాలనుకొవడంతొ, వెంటనే గొవా అధికారులు జబల్ పూర్_కొయంబత్తూర్ ట్రైన్ కు రిజర్వేషన్ (స్లీపర్ క్లాస్) చేయించారు.
 
ట్రైన్ వచ్చే సమయానికి పారికర్ గారు మడగాన్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే రిజర్వేషన్ చేయించిన జబల్ పూర్_కొయంబత్తూర్ ట్రైన్ ఆ రొజు చాలా లేటుగా వస్తుందని రైల్వే అధికారులు చెప్పారు. తరువాత ఏ ట్రైన్లు ఉన్నాయని వాకబు చేయగా, మరి కొద్ది నిమిషాలలొ కేవలం 56641 మంగుళూరు పాసింజరు మాత్రమే ఉందని రైల్వే అధికారులు తెలియజేశారు. పారికర్ గారు ఇక ఆ పాసింజర్ ట్రైన్ లొనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పారికర్ గారు గొవా ముఖ్యమంత్రి కావడంతొ, రైల్వే అధికారులు ఆ పాసింజరు కు ఒక ప్రత్యేక బొగి ని ఏటాచ్ చేస్థామని ఏంత బలవంతం చేసినప్పటికీ, పారికర్ గారు తిరస్కరించి, అందరు ప్రయాణికులతొ కలిసి సాధారణ ప్రయాణికునిగానే పాసింజరు ట్రైన్ ప్రయాణించారు.
 
ఒక రాస్ట్ర ముఖ్యమంత్రి, అందునా మాజి రక్షణ మంత్రి పాసింజర్ ట్రైన్ లొ సాధారణ ప్రయాణికునిలా వెళ్ళడం చూసి రైల్వే అధికారులు బిత్తరపొయారుట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!