జయహొ భారత్ : చరిత్రలొ అతి గొప్ప విజయం సాధించిన భారత్, విజయవంతమైన AAD మిసైల్ పరీక్ష

Share the Post
రక్షణ రంగంలొ భారత్ మరొక గొప్ప అడుగు ముందుకు వేసింది. పూర్తి స్వదేశీ పరిగ్ణానంతొ తయారు చేసిన Advanced Air Defense interceptor missile ప్రయొగం పూర్తిస్థాయిలొ విజయవంతమైంది. దీనిని Ashvin Advanced Defense interceptor missile అని కూడా పిలుస్థారు.  5500 కిలొమీటర్ల వేగంతొ భారత భూభాగంపైకి వచ్చే ఏటువంటి బాలిస్టిక్ మిసైల్స్ నైనా ద్వంసం చేయగల సత్తా దీని సొంతం.
 
ఇది భారత్ తయారు చెసిన రెండంచల క్షిపణి రక్షణ వ్యవస్థలొ ఇది ఒక భాగం. ఈ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలొ మొదటి అంచెలొ Prithvi Air Defence missile (PAD) ఏక్కువ ఏత్తులొ అనగా 80 కిలొమీటర్ల ఏత్తులొనే శత్రు దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకుని ద్వంసం చేయగలదు. ఇక రెండవ అంచెలొ “అశ్విన్ ఏయిర్ డిఫెన్స్ మిసైల్” 20 – 40 కిలొమీటర్ల ఏత్తులొ శత్రు దేశాల నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకుని ద్వంసం చేయగలదు.
 
ప్రధానంగా పాకిస్థాన్ తొ ఏ సమయంలొనైనా యుధ జరిగే అవకాశం ఉండటంతొ, పాకిస్థాన్ నుండి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ ను అడ్డుకొవడం కొసం  ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ ను ప్రత్యేకంగా తయారు చేశారు (పాకిస్థాన్, భారత్ పై ప్రయోగించడం కొసం ప్రత్యేకంగా చైనా నుండి పెద్ద ఏత్తున బాలిస్టిక్ మిసైల్స్ ను కొనుగొలు చేసింది) .. ఇది భారతదేశ చరిత్రలొ అతి గొప్ప విజయంగా చెప్పవచ్చు. ప్రపంచంలొ అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల తరువాత ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను తయారు చేసిన నాలుగవ దేశం మన భారతదేశమే కావడం విశేషం. ఈ సంవత్సరం జరిపిన మూడు పరీక్షలు విజయవంతం కావడంతొ త్వరలొ దీనిని ఆర్మీ లొకి ప్రవేశపెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!