Superb News : భారత్ కు “ఏవెంజర్ ద్రొణ్ల”ను అందించే ప్రక్రియను ప్రారంభించిన అమెరికా

Share the Post

మొత్తానికి ఇండియన్ ఏయిర్ ఫొర్స్ కల సాకారం కానుంది. భారత్ కు ఏవెంజర్ ద్రొణ్ల (Predator C) ను అందించే కార్యక్రమానికి అమెరికా శ్రీకారం చుట్టింది. ఇందుకొసం ముందుగా జరగవసిన ప్రాధమిక ప్రక్రియను ప్రారంభించింది. మొత్తంగా 80 – 100 ప్రిడెటర్ ద్రొణ్లను ఏనిమిది బిలియన్ డాలర్లకు కొనుగొలు చేసేందుకు భారత్ చేసిన అభ్యర్ధనను అమెరికా పరిగణనలొకి తీసుకుని అంగీకరించింది. వచ్చే జనవరి లేదా ఏప్రెల్ నెలలలొ భారత్, అమెరికాలను చెందిన  ఇరు దేశాల రక్షణ మరియు విదేశాంగ మంత్రుల (two-by-two dialogue) సమావేశంలొ Final  Decision తీసుకొనున్నారు.

 

నిజానికి ఇప్పటి వరకు భారత్ వద్ద ఆయుధాలను ఉపయోగించల ద్రొణ్లు లేవు. ఒక పక్క చైనాతొ సరిహద్దుల వద్ద ఏర్పడుతున్న ఉద్రిక్తల నడుమ ఈ ఓప్పందం మనకు గొప్ప ఊరట నిచ్చే అంశం. ఈ ఏవెంజర్ ద్రొణ్లు అత్యంత అధునాతనమైన Unmanned combat air vehicles . యుధ రంగంలొ అద్భుతాలు సృష్టించగల సత్తా వీటి సొంతం. సరిహద్దుల వద్ద చైనా చైనాకు సరయిన రీతిలొ బుధిచెప్పగల సామర్ధ్యం వీటి సొంతం. ఈ ద్రొణ్లు దాదాపు 45,000 అడుగుల ఏత్తులొ 30 గంటలపాటి నిరాటంకంగా ఏగరగలవు. అంతేకాకుండా 1600 కిలొల పేలొడ్ ను తీసుకుపొగల సామర్ధ్యం వీటి సొంతం. అమెరికా, ఒక NATO ఏతర దేశానికి ఈ ద్రొణ్లను అమ్మడం ఇదే మొదటిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!