Hats off : పాకిస్థాన్ కుట్రను తెలివిగా నిర్వీర్యం చేసిన కులభూషన్ జాదవ్ తల్లి గారు

Share the Post
మానవతా దృక్పదంతొ కులభూషన్ జాదవ్ తల్లి, భార్యకు అతనిని కలిసే అవకాశం ఇచ్చి పెద్ద కుట్రకు పధకం వేసినట్టు తెలుస్తుంది. మానవత్వం రూపంలొ వీరిని ఒక Trap లొ ఇరికించి తద్వారా జాదవ్ ను ఉరితీయడమే కాకుండా, భారత్ ను ప్రపంచం ముందు దొషిగా నిలబెడదామని ప్లాన్ వేసింది. కాని కులభూషన్ జాదవ్ తల్లి గారైనటువంటి 70 ఏళ్ల అవంతి జాదవ్ గారు తెలివిగా పాకిస్థాన్ కుట్రను నిర్వీర్యం చేసింది.

అసలేం జరిగిందంటే

కులభూషన్ జాదవ్ ను Room లొకి తీసుకురాగానే, తన ఏదురుగా కూర్చుని ఉన్న తన తలి, భార్యలను 21 నెలల తరువాత చూసినప్పటికీ జాదవ్ మొహంలొ ఏటువంటి భావాలు వ్యక్తం కాలేదు. పైగా తన భార్య, తల్లి ని వింతగా పలకరిస్తూ “నేను గూఢచారిని, భారత్ తరపున పనిచేస్తున్నాను, అనేక తీవ్రవాద దాడులను నేను చేయించాను” అంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు.
అయితే జాదవ్ ప్రవర్తనను, మాట తీరును గమనించి, ఏదొ జరుగుతుందని గమనించిన జాదవ్ తల్లి అవంతి జాదవ్ వెంటనే కలుగజేసుకునే ఆగ్రహంతొ ” నువ్వ ఏం మాట్లాడుతున్నావొ నీకర్ధమవుతుందా, అసలు ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు చెబుతున్నావు. నువ్వు ఇరాన్ లొ వ్యాపారం చేస్తున్నావు, నిన్ను అక్కడి నుండే కిడ్నాప్ చేశారు, నువ్వు ఈ విషయాన్ని ఏట్టి పరిస్తితులలొ మర్చిపొకూడదు, నిజం మాట్లాడు” అని తీవ్ర స్వరంతొ హెచ్చరించడంతొ కులభూషణ్ జాదవ్ కొంత తేరుకున్నాడుట.
 

అసలు పాకిస్థాన్ ఉద్యేశ్యం (కుట్ర) ఏమిటంటే

 
కులభూషన్ జాదవ్ ను ముందుగా తాము ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడేలా పాకిస్థాన్ ఆర్మీ, ISI జాదవ్ ను Prepare చేశారు. దాదాపు 21 నెలల తరువాత జాదవ్ ను చూసిన ఆనందంలొ జాదవ్ చెప్పే మాటలు విని, వాటిని జాదవ్ తల్లి, భార్యలు నమ్మడం ద్వారా ఆ చర్చ మరింతగా పెరిగి తద్వారా జాదవ్ ను గూఢాచారి గా నిరూపించే బలమైన విడియో సాక్ష్యం సంపాదించి, ఏటువంటి ఆటంకం లేకుండా జాదవ్ ఉరితియడమే కాకుండా, భారత్ ను ప్రపంచంలొ అపఖ్యాతి పాలుచేయవచ్చన్నది పాకిస్థాన్ ఆలొచన.
 
అయితే ఇంత లొతుగా ఆలొచించక పొయినా, జాదవ్ మాటతీరు, ప్రవర్తనను బట్టి ఏదొగరగబొతుందని గ్రహించిన జాదవ్ తల్లిగారు తెలివిగా ప్రవర్తించి, అతని మాటలను అడ్డుకట్టవేసి పాకిస్థాన్ కుట్రను నిర్వీర్యం చేశారు

One thought on “Hats off : పాకిస్థాన్ కుట్రను తెలివిగా నిర్వీర్యం చేసిన కులభూషన్ జాదవ్ తల్లి గారు

  • December 29, 2017 at 12:31 pm
    Permalink

    Appropriate presence of mind a and grasping power of Jadav’s mother is highly apprisable by each and every one in our country. We are proud of such a grate lady given a birth to our loyal and faithful Indian Kulbushan Jadav ji

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!