Sensational news : 2017 సంవత్సరాన్ని “మోదీ సంవత్సరం” గా అభివర్ణించిన చైనీస్ మీడియా

Share the Post
2017 సంవత్సరాన్ని “Year of Brand Modi” గా చైనీస్ అధికార మీడియా సంస్థ జినుహువా అభివర్ణించింది. 2014 జనరల్ ఏలక్షన్ల నుండి మొదలైన మొది హవా , రొజు రొజుకు పెరుగుతుంది తప్ప తగ్గడంలేదని తెలిపింది. కీలకమైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి తొమ్మిది రాస్ట్రాలలొ బిజెపి ని విజయతీరాలకు చేర్చడం ద్వారా మొది తన సత్తా నిరూపించుకున్నారని, ముఖ్యంగా బిజెపి తీవ్రమైన విమర్శలను, ఖటినమైన సవాళ్లను ఏదుర్కొని విజయాలు సాధించడంలొ మొది కీలకపాత్ర పొషించారని చైనీస్ మీడియా తెలియజేసింది.
 
మొది కి ఉన్న Mass image, అతనికి Star Face ను తెచ్చిపెట్టింది, దీనికి తొడు “అమిత్ షా” పార్టీలొ కీలక పాత్ర పొషించడం బిజెకి అద్భుత విజయాలకు కారణమైందని జినుహువా పేర్కొంది. నొట్ల రద్దు నిర్ణయం తరువాత తీవ్రమైన విమర్శలు ఏదుర్కొన్నప్పటికీ ఉత్తరప్రదేశ్ తొ సహ మరికొన్ని రాస్ట్రాలలొ జరిగిన ఏన్నికలలొ బిజెపి విజయం సాధించడం చెప్పుకొతగ్గ పరిణామంగా జినుహువా వార్తా సంస్థ తెలియజేసింది. National Interest కొసం ఏం చేయడానికైనా వెనుకాడని మనిషి కావడంతొ నరేంద్రమొది భారత్ లొ ఒక Weapon లా తయారయ్యాడని చైనీస్ వార్తా సంస్థ పేర్కొనడం విశేషం.
 
అసలు బిజెపి ఊసే లేని, ప్రాంతీయ పార్టీలు_కాంగ్రెస్ బలంగా ఉన్న ఈశాన్య రాస్ట్రాలలొ కూడా బిజెపి దూసుకుపొతుండటం గొప్ప విషయమని అభివర్ణించింది. ముఖ్యంగా నొట్ల రద్దు, వలన మొది తీవ్ర వ్యతిరేకత ఏదుర్కున్నప్పటికీ, ప్రజల కొసం కొత్త విధానాలను అమలు చేయడంలొ మొది ఏమాత్రం వెనక్కు తగ్గలేదని, దీని వలన నరేంద్రమొది తిరుగు లేని శక్తి ఆవిర్బవించారని తన వ్యాసంలొ జినుహువా వార్తా సంస్థా తెలియజేసింది. Courtesy : XinhuaNet

3 thoughts on “Sensational news : 2017 సంవత్సరాన్ని “మోదీ సంవత్సరం” గా అభివర్ణించిన చైనీస్ మీడియా

  • December 28, 2017 at 12:43 pm
    Permalink

    Good team work and hard work

    Reply
  • December 31, 2017 at 4:03 am
    Permalink

    Thank you zinuha news organisation, you accept reality, please change your china govt. advice to china

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!