Superb News : మొన్న భారత సైన్యం చేసిన మిలటరీ ఆపరేషన్ లొ ఏంతమంది పాక్ సైనికులు మరణించారొ తెలుసా ..???

Share the Post

మనం ఊహించినట్టుగానే మొన్న ఇండియన్ స్పెషల్ ఫొర్స్, సరిహద్దులు దాటి  చేసిన మిలటరీ ఆపరేషన్ లొ కేవలం ముగ్గురు పాకిస్థాన్ సైనికులు మాత్రమే చనిపొయారని పాకిస్థాన్ మీడియా చెబుతూ వస్తున్న వార్తలు అబద్దమని తేలిపొయింది.

సొమవారం నాడు పాక్ ఆక్రమిక కాశ్మీరులొ రావలకొట్ సెక్టారు లొ ఇండియన్ స్పెషల్ ఫొర్సెస్ జరిపిన ఈ అపరేషన్ లొ మొత్తం 15 మంది పాకిస్థాన్ సైనికులు చనిపొయినట్టు విశ్వసనీయ సమాచారం. పైగా దీనికి బలం చేకూరేలా మన సైనికులు ఆపరేషన్ నిర్వహించిన ప్రాంతానికి దగ్గరలొ ఉన్న రావలకొట్ పట్టణంలొ 15 మంది పాకిస్థాన్ సైనికుల మృతదేహాలను చూసినట్టు అక్కడి స్థానికులు వెళ్ళడించారు. అంతేకాకుండా అక్కడ ఏంతమంది చనిపొయారొ, అసలు ఏంజరిగిందొ తెలుసుకొవడనికి వెళ్ళిన అంతర్జాతీయ మీడియా ను, పాకిస్థాన్ ఆర్మీ కనీసం ఆ దరిదాపులలొకి కూడా రానివ్వక పొవడంతొ విద్వంసం ఏక్కువగానే జరిగినట్టు తెలుస్తుంది.  కాగా ఈ ఆపరేషన్ లొ భారత్ కు చెందిన ఘాతక్ కమాండొలు పాల్గొన్నారు.

అయితే ఏప్పటి లాగానే పాకిస్థాన్ ఆర్మి, పాకిస్థాన్ మీడియా చనిపొయిన వారి సంఖ్యను తక్కువ చేసి చూపించారు. 2016 లొ కూడా ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు, అసలు మా దేశంలొ అలాంటివేమి జరగలేదని పాకిస్తాన్ బుకాయించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!