ఆఖరి క్షణం వరకు తన టీం ను కాపాడుకొవడానికి ప్రయత్నించి వీరమరణం పొందిన మేజర్. వైరల్ అయిన వీడియో

Share the Post

ఒక నాయకుడనే వాడు ఏలా ఉండాలొ, కీలక సమయాలలొ ఏలా భాధ్యతలు నిర్వర్తించాలొ, యుధ రంగంలొ ఏలా ముందుకు నడిపించాలి, తన వాళ్లను ఏలా కాపాడుకొవాలొ మేజర్ ప్రఫుల్లా అంబాదాస్ మొహర్కర్ చేసి చూపించారు. అందరికీ ఆదర్శ ప్రాయమయ్యాడు

32 ఏళ్ల మేజర్ ప్రఫుల్లా అంబాదాస్ మోహర్కర్, కేరి సెక్టార్ లొ మేజర్ గా ఆ ప్రాంత రక్షణ భాద్యతలు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా పాకిస్థాన్ పెద్ద ఏత్తున కాల్పులు జరుపుతూ విరుచుకు పడింది. ఊహించని ఈ సంఘటనకు వెంటనే రియాక్టయిన మేజర్ ప్రపుల్ల అంబాదాస్ మోహర్కర్, తన Team ను సిధం చేసి, పాకిస్థాన్ పై ఏదురు కాల్పులు ప్రారంభించారు. అయితే అప్పటికే పాకిస్థాన్ భారీ స్థాయిలొ కాల్పులు జరపడంతొ తీవ్రస్థాయిలొ గాయపడ్ద మేజర్, కొన ఊపిరితొ అలాగే నేలపై పడుకుని మొబైల్ పొన్ లొ తన వాళ్లను కు ఆదేశాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.

ముందుగా తన Team ను సేఫ్టీ జొన్ లొకి వెళ్లమని, గాయపడ్ద వారిని వెంటనే తరలించమని, మందుగుండు కావల్సినంత ఉంది కాబట్టి సెకనుకు ఒక షూట్ చేయమని, మనపై దాడి జరిగినట్టు వెంటనే హెడ్ క్వార్టర్స్ కు తెలియజేయమని చెబుతూ తుది శ్వాస విడిచారు. అలా చనిపొయే వరకు తన మొబైల్ పొన్ లొ తన Team కు ఆదేశాలిస్తూ ప్రాణాలు కొల్పొయారు.

సరిగ్గా తన మ్యారేజ్ డే కు రెండు రొజుల ముందు మేజర్ చనిపొవడం అందరినీ కలచివేసింది. దీనికి సంబందించిన వీడియోను ఆర్మీ బయట పెట్టింది. ప్రస్తుతం ఈ విడియొ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!