Big Breaking News : LOC దాటి పాకిస్థాన్ లొ మిలటరీ ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ ఆర్మీ

Share the Post
భారత ఆర్మీ మరొకసారి తన సత్తా చాటింది. మూడు రొజుల క్రితం పాకిస్థాన్, కాల్పుల విరమణ ఓపందాన్ని ఉల్లంఘించి పెద్ద ఏత్తున కాల్పులు జరపడంతొ భారత్ కు చెందిన ఒక మేజర్ తొ పాటు, మరొక ముగ్గురు భారత సైనికులు చనిపొయిన సంగతి తెలిసిందే.. దానికి ప్రతికారంగా భారత్ ఆర్మీ నిన్న “localised tactical level operation” ను నిర్వహించి మరొకసారి పాకిస్థాన్ సైనికుల దుమ్ము దులిపింది.
 
నిన్న ఇండియన్ ఆర్మీ కి చెందిన 10 మంది స్పెషల్ పొర్సెస్ బృందం పూంచ్ సెక్టార్ వద్ద Line of Control ను దాడి పాకిస్థాన్ మిలటరీ పొస్టు పై దాడి చేసినట్టు తెలుస్తుంది. దీనినే localised tactical level operation అంటారు. ఈ ఆపరేషన్ లొ ముగ్గురు పాకిస్థాన్ సైనికుల చనిపొయినట్తు పాకిస్థాన్ మీడియా చెబుతున్నప్పటికి, పెద్ద సంఖ్యలొ పాకిస్థాన్ సైనికులు చనిపొయినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పాకిస్థాన్ పొస్టు పూర్తిగా ద్వంసం అయినట్టు తెలుస్తుంది.
 
ఈ ఆపరేషన్ విజయవంతమవడంతొ ఇడియన్ ఆర్మీ Line of Control వద్ద పెద్ద ఏత్తున మిలటరీ ఆపరేషన్లు జరిపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!