Must Read : మోదీ అడ్డు తొలగించాలనుకున్నదెవరు, ఏందుకు..?

Share the Post
Bharat Jago: 2016 లొ కాశ్మీరులొని యూరి మిలటరీ స్థావరం పై పాకిస్థాన్ తీవ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అందుకు ప్రతీకారంగా భారత్, పాకిస్థాన్ లొ Surgical strikes నిర్వహించడమే కాకుండా, ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ ను దొషిగా నిలబెట్టి ఏకాకిని చేయడంతొ పాకిస్థాన్, భారత్ ను దెబ్బకు దెబ్బ తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. మోది అడ్దు తొలగించడం వీరి ప్రధాన ఏజెండా.
పాకిస్థాన్ కన్నా భారత్ బలమైన మిలటరీ సామర్ధ్యం కలిగి ఉండటంతొ, భారత్ పై సైనిక దాడి కాకుండా, భారత్ ను భారత్ లొని అంతర్గత శక్తుల ద్వారా దెబ్బ తీయడానికి, పాకిస్థాన్ 13 మంది సెనెటర్లతొ ఒక Special Team ను ఏర్పాటు చేసింది. ఈ మిషన్ కు వీరు పెట్టిన పేరు ” TARGET MODI, BREAK INDIA “. ఈ మిషన్ కు సంబందించిన రహస్య ఫైల్స్ ను 2016, అక్టొబరు లొ News X మీడియా బయట పెట్టింది.
బయటపడ్ద ఈ సీక్రేట్ ఫైల్స్ ప్రకారం, భారత్ ను దెబ్బ తీయడానికి పాకిస్థాన్ ఆరు మార్గాలను ఏంచుకుంది. అవి 1) ముందు భారత్ లొని భారత వ్యతిరేక శక్తులను, మోది వ్యతిరేక శక్తులను ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం. 2) ముస్లింసును, క్రిస్టియన్స్ ను ఒకే తాటిపైకి తెచ్చి, వారికి మోది పై వ్యతిరేక భావాలను నూరి పొయడం. 3) ప్రధానంగా దళితులపై బిజెపి దాడులు జరుపుతున్నట్టుగా చిత్రీకరించి, కుల ఘర్షణలు స్రుష్టించడం. 4) మోది, RSS భావజాలాన్ని దెబ్బకొట్టడం. 5) సెక్యులర్ పొలిటికల్ పార్టీలను, మీడియాను, NGO లను, సివిల్ సొసైటీ మెంబర్లను, హ్యుమన్ రైట్స్ మెంబర్లందరూ కలిసి ఒకే విధంగా మోది కి వ్యతిరేకంగా పనిచేసేలా చేయడం 6) RSS, హిందూఇజానికి వ్యతిరేకంగా తరచుగా పుకార్లు సృష్టిస్తూ, హిందూత్వానికి హిందువులను దూరం చేయడం.
ఈ మిషన్ కొసం పాకిస్థాన్ రెండు Think tank గ్రూఫులను ఏర్పాటు చేసింది. ఇందులొ ఒక గ్రూఫుకు పాకిస్థాన్ ఆర్మీ జనరల్ అబ్దుల్ ఖయూం నాయకత్వం వహించారు. వీటి నిర్వహణ కొసం పాకిస్థాన్ పెద్ద ఏత్తున నిధులు విడుదల చెసినట్టు News X మీడియా బట్టబయలు చేసింది. ఈ సీక్రెట్ మిషన్ గురించిన విషయాలను ఆధారాలతొ సహా News X చానల్ బయటపెట్టినప్పుడు పొరపాటున కూడా ఒక్క మాట మాట్లాడని వారందరు, ఈ విషయం గురించి మొన్న మోది గారు ఒక్క మాట అన్నప్పుడు మాత్రం తమ నొటికి పనిచెప్పి, ఇష్టం వచ్చిన రీతిలొ విమర్శలు గుప్పించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!