వాజపేయి గారి పుట్టినరొజు సంధర్బంగా యోగి ఆధిత్యనాద్ ఇస్తున్న Special Gift ఏమిటొ తెలుసా

Share the Post

ప్రతి పనిలొనూ తన ప్రత్యేకతను చూపించే ఉత్తరప్రదే ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ గారు,  రేపు   భారత మాజి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గారి పుట్టిన రొజు సంధర్బంగా వాజపేయి గారికి ప్రత్యేక బహుమతి నివ్వనున్నారు.  1924 లొ జన్మించిన వాజపేయి గారికి ఇది 93 వ పుట్టిన రొజు కావడంతొ, వాజపాయ్ గారి పేరు మీద మానవతా ద్రుక్పదంతొ 93 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు.

నిజానికి వీరంతా జైలుశిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలే అయినప్పటికీ, కొర్టులు విధించిన జరిమానా కట్టలేక ఇంకా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లొని అన్నీ జైళ్ళ నుండి ఇటువంటి వారి లిస్టును ప్రత్యేకంగా తెప్పించుకుని, వారిలొ నేర తీవ్రత తక్కువగా ఉన్న 93 మందిని సెలెక్టు చేసిన యోగి ఆధిత్యనాధ్ గారు, వాజపాయ్ గారి పుట్టిన  రొజు సంధర్బంగా రేపు విడుదల చేయనున్నారు.

ఈ ఖైదీల తరపున, వీరు కట్టవలసిన జరిమానాలను కట్టేందుకు కొన్ని NGO’s , ట్రస్టులు ముందుకు వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరి అరవిందకుమార్ తెలియజేశారు.

2 thoughts on “వాజపేయి గారి పుట్టినరొజు సంధర్బంగా యోగి ఆధిత్యనాద్ ఇస్తున్న Special Gift ఏమిటొ తెలుసా

 • December 25, 2017 at 4:17 am
  Permalink

  Hatsup aachcha din abhi utter pradesh maybe aarava hai

  Reply
 • December 25, 2017 at 4:17 am
  Permalink

  Hatsup aachcha din abhi utter pradesh maybe aaraha hai

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!