ప్రజాధనం ముఖ్యం,పేరు ప్రతిష్ఠలు కాదు అని తెలియజేసిన యోగి
రాజకీయాల్లో తన ప్రత్యర్ధి … కొద్ది వారాల క్రితమే తనతో నేరుగా తలపడ్డ నాయకుడి కుటుంబం …. ఎన్నికల్లో గెలవాడనికి చేయని ప్రచార జిమ్మిక్కు లేదు… వేయని ఎత్తూ లేదు…అయినా సరే అతన్ని కించపరిచే చర్యలకూ పాలపడలేదు.. అతను ప్రారంబించిన పధకాలను తనవిగా చెప్పుకోవడమూ లేదు అందుకే ఆయన యోగి అయ్యారు…
అఖిలేష్ తన బొమ్మతో స్కూల్ పిల్లల బ్యాగులు తయారు చేయించి పంచకుండా పక్కన పెట్టాడు .. అధికారులు నీళ్ళు నములుతున్నారు ఆ బ్యాగులను ఏం చేయమంటారు ??? కాల్చిపారేయాలా?? గోడొన్లోనే నాశనం చేయాలా అని మల్లగుల్లాలు పడుతున్నారు…ఈ విషయం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ దృష్టికి వెళ్ళింది… ఆయన తలకూడా పైకెత్తకుండానే వాటిని స్కూల్ పిల్లలకు పంచేయండి అన్నారు… మరి అఖిలేష్ బొమ్మ ఉన్నది కదా!! అధికారుల సందేహం …. తో క్యా?? పంచడి పర్లేదు.. యోగి ఆజ్ణ…. తనమీద తనకు నమ్మకమూ … ఆత్మవిశ్వాసమూ… వచ్చే ఎన్నికల గురించి కాక ప్రజలగురించి ..ప్రభుత్వ సొమ్ము గురించీ ఆలోచించే నాయకుడి లక్షణం…
అసలు పనంతా ఎవరో చేస్తే చివర్లో వచ్చి పేరేయించుకునే నాయకులు ఒకసారి వీరిని చూసి నేర్చుకుంటే బావుంటుంది… నాయకుడికి కావలసింది ఆత్మవిశ్వాసం .. కీర్తి కండూతి కాదు .
Via: FB
Via: FB
nice one sir