పట్టాలెక్కనున్న మొట్టమొదటి దేశీయ స్వీయ చోదక (self propelled) రైలు.

Share the Post

Bharat Jago: భారతదేశపు స్వీయ చోదక రైలు డిసెంబర్ 2018 నాటికి పట్టాలు ఎక్కనుంది.సాధారణ రైలు కన్నా ఈ రైలు వేగంగా గమ్యాన్ని చేరుకుంటాయి అని రైల్వే ప్రతినిది తెలియచేసారు.మొదటిగా చైర్  కార్, తర్వాత స్లీపర్ క్లాస్ ను ప్రవేశపెడతారంట. ఈ రైలు డిల్లీ-లక్నో లేక డిల్లీ- చండీఘర్ మధ్య నడవనున్నాయి

ప్రత్యేకతలు.

16 కోచ్ లు తో మెట్రోని పోలి ఉంటుంది.

గంటకు 160 కిమీ వేగం

ఆటోమేటిక్ ఓపెన్ క్లోజ్ డోర్స్

బయో టాయిలెట్స్

ఇంజెన్ అవసరం లేదు.

పెద్ద పెద్ద కిటికీలు

ఎసి కూడ ఉంటుంది

విలాసవంతమైన సీట్లు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!