ఉద్దమ్ సింగ్ – 1200 మంది భారతీయులను చంపిన “జనరల్ డయ్యర్” ను చంపిన వీరుడు

Share the Post

ఉద్దం సింగ్ : బహూశా ఈయన గురించి చాలా అందికి తెలిసి ఉండదు. ఈయనను ఇతడిని షహీద్-ఎ-అజం అంటారు అంటే వీరులలో_అగ్రుజుడు అని అర్ధం. 1919లొ తన కళ్లముందే పంజాబ్ లేఫ్టనేంట్ గవర్నర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ , జలియన్ వాలాబాగ్ లొ 1200 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపించడం చూసి ఉద్దం సింగ్ చలించిపొయారు. ఇంత మంది రక్తం కళ్లచూసిన డయ్యర్ ను చంపకపొతే నేను భారతీయుడనే కాదు అని అక్కడి శవాలపై శపధం చేశారు. ముందుగా ఉద్దం సింగ్, భగత్ సింగ్ పని చేస్తున్న గద్దర్ పార్టీ లొ చేరారు. అక్కడే షూటింగ్ చేయడం, గూఢచర్యం చేయడం నేర్చుకున్నారు. 1935 లొ బ్రీటీష్ వారు కన్నుగప్పి కాశ్మీరు చేరుకుని అక్కడి నుండి జర్మనీ వెళ్ళారు. అక్కడి నుండి కూలివాడిగా లండన్ చేరుకున్నారు.

లండన్ చేరుకున్న ఉద్దంసింగ్ జనరల్, డయ్యర్ పై Spying చేయడం మొదలు పెట్టారు. ఒకసారి కూలివాడిగా, రొడ్లు ఊడ్చేవాడిగా చివరకు ముష్టివాడిగా కూడా వేషాలు మారుస్తూ గూఢచర్యం చేయసాగాడు. చేతిలొ డబ్బు లేక, తినడానికి తిండి లేక అనేకసార్లు మంచి నీరు తాగి బతికాడు. 1940 లొ జనరల్ డయ్యర్, ఈస్టు ఇండియా కంపెనీ Conference కు వెళ్తున్నాడన్ని తెలుసుకుని ముందుగా అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి డయ్యర్ రావడంతొ మెరుపువేగంతొ అతనిముందు ప్రత్యక్షమై నా భారతీయుల ప్రాణాలకు నీకు ఇదే శిక్షరా కుక్క అంటూ కుక్కను కాల్చినట్టు కాల్చి చంపాడు. తరువాత 17 రొజులకు ఉద్దం సింగు ని బ్రీటిష్ ప్రభుత్వం ఉరితీసింది.

“తిండి లేకపొయినా పగతొ బ్రతికేయవచ్చు” అని మన సినిమాలలొ ఉపయొగించే డైలాగు ఈయన చెప్పినవే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!