రహస్యంగా Launch చేయబడిన భారతదేశపు అత్యంత శక్తివంతమైన అణు జలాంతర్గామి INS Arighat

Share the Post
INS Arighat, దేశమంతా ఏదురు చుస్తున్న ఈ సబ్మెరైన్, భారతదేశ చరిత్రలొ అత్యంత శక్తివంతమైన  న్యుక్లియర్ సబ్మెరైన్.  భద్రతా కారణాల ద్రుష్ట్యా ఈ సబ్మెరైన్ ను రహస్యంగా నవంబర్ 19 వ తేదీన భారత రక్షణ మంత్రి నిర్మలా సితారామన్ గారు Launch చేసారు. మొదట ఈ సబ్మెరైన్ కు INS Aridhaman అని నామకరణం చేసినప్పటికీ, Launch చేసే ముందు ఉదేశ్యపూర్వకంగా దీని పేరును INS Arighat గా మార్చడం జరిగింది.   ATV ప్రాజెక్టు క్రింద తయారు చేయబడిన ఈ జలాంతర్గామిని స్వదేశీయంగా భారతదేశంలొనే తయారు చేయడం విశేషం.
 
నిజానికి ఇది భారత చరిత్రలొ అతి గొప్ప అణు జలాంతర్గామి కావడంతొ దీని లాంచింగ్ కార్యక్రమాన్ని మొది గారి చేతుల మీదగా గొప్పగా చేయాలని, ఆ ప్రభావం గుజరాత్ ఏన్నికలపై కూడా  ఖచ్చితంగా ఉంటుందని కొందరు సలహా ఇచ్చినప్పటికీ, భద్రతా కారణాల ద్రుష్ట్యా ఈ సలహా ను PMO నిర్ద్వందంగా తొసిపుచ్చినట్టు తెలుస్తుంది. దీనితొ నిర్మలా సితారామన్ గారే రహస్యంగా ఈ జలాంతర్గామిని Launch చేయడం జరిగింది.  ఇది స్వదేశియంగా తయారయిన రెండవ న్యుక్లియర్ సబ్మెరైన్.
 
INS అరిఘట్ , INS అరిధమన్ కంటే రెండు రెట్లు శక్తివంతమైనది. ఇది అత్యంత శక్తివంతమైన రియాక్టరును కలిగి ఉండి, 1300 అడుగుల లొతులొ 45 కిలొమీటర్లవేగంతొ ప్రయాణించగలదు. ఏనిమిది లాంఛ్ ట్యాబులను కలిగి ఉంటుంది, ఒకేసారి ఏనిమిది K-4 మిసైల్సును  లేదా 25  K- 15  మిసైల్స్ ను తీసుకుపొగల సామర్ధ్యం దీని సొంతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!