Teja యుద్ధ విమానాల కొసం అతి పెద్ద ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఏయిర్ ఫొర్స్

Share the Post
స్వదేశీయంగా తయారు చేయబడిన Tejas light combat యుద్ధ విమానాల కొసం ఇండియన్ ఏయిర్ ఫొర్స్ అతి పెద్ద ఆర్డర్ ఇచ్చింది. మొత్తం 83 తేజ యుద్ధ విమానాల కొసం ఇండియన్ ఏయిర్ ఫొర్స్, హిందుస్థాన్ ఏరొనాటిక్స్ కు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కొక్క యుద్ధ విమానం దాదాపు 603 కొట్ల రూపాయల చొప్పున మొత్తంగా ఈ ఆర్డర్ విలువ 50,025 కొట్ల పైమాటే. భారతదేశ చరిత్రలొ స్వదేశంలొ తయారయ్యే ఆయుధాలను కొనుగొలుకు సంబందించి ఇదే అతిపెద్ద Deal కావడం విశేషం.
 
2016 లొ కూడా ఇండియన్ ఏయిర్ ఫొర్స్, 20 తేజ యుధ విమానాల కొసం ఆర్డర్ ఇవ్వగా ఇప్పటి వరకు ఐదు యుధ విమానాలను హిందుస్థాన్ ఏరొనాటిక్స్ ఇండియన్ ఏయిర్ ఫొర్స్ కు అందించింది. మిగిలిన 15 యుద్ధ విమానాలను మరొ ఆరు నెలలొ అందిచనున్నట్టు హిందుస్థాన్ ఏరొనాటిక్స్ తెలియజేసింది.    వీటిని 45 squadron   లొ ప్రవేశపెట్టారు.  కాగా  కాగా కొత్తగా వచ్చే తేజ యుద్ధ విమానాలను పాత తరానికి చెందిన Mig-21 ల స్థానంలొ  ప్రవేశ పెట్టనున్నారు.
 
 
తేజ యుధ విమానం సింగిల్ ఇంజన్ తొ నడిచే Multirole light fighter. ఇది 2000 కిలొమీటర్ల వేగంతొ దాదాపు 4000 కిలొల పేలొడ్ తొ శత్రువుపై దాడి చేయగల సత్తా దీని సొంతం. పైగా వీటిని ప్రపంచంలొనే అత్యంత వేగవంతమైన బ్రహ్మాస్ క్షిపణులతొ అనుసంధానం చేయడం వలన తేజ యుద్ధ విమానాలు తిరుగులేని శక్తిని సంతరించుకొనున్నాయి.

One thought on “Teja యుద్ధ విమానాల కొసం అతి పెద్ద ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఏయిర్ ఫొర్స్

  • December 23, 2017 at 3:53 pm
    Permalink

    Nice article bhai i want to be a friend on facebook

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!